Switch to English

చిరంజీవి చొక్కాపై ఈకలు పీకాలని చూస్తున్న వెబ్ సైట్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

‘సింహం వేటకు వెళ్లేటప్పుడు దారిలో అడ్డొచ్చే ఊరకుక్కల్ని పట్టించుకోదు..’ జై చిరంజీవ సినిమాలో విలన్లను ఉద్దేశించి చిరంజీవి అనే డైలాగ్ ఉంటుంది. ప్రస్తుతం రియాలిటీలో ఇదే జరుగుతోంది. మెగా ఫ్యామిలీనే టార్గెట్ చేసే ఓ బులుగు వెబ్ సైట్ నిర్వాకం ఇలానే ఉంది. సినిమా వార్తల పేరుతో .. చిరంజీవిపై వ్యక్తిగత విమర్శలే లక్ష్యంగా, వింత రాతలతో విషం కక్కుతోంది సదరు వెబ్ సైట్.

చిరంజీవి కదలికలు, ఆహార్యాన్ని పనిగా పెట్టుకుని వింత విషాన్ని వెదజల్లుతోంది ఆ గ్రేట్ మీడియా. నిన్న హైదరాబాద్ లో జరిగిన “ఫస్ట్ డే ఫస్ట్ షో” చిత్రం ప్రీరిలీజ్ ఫంక్షన్ లో చిరంజీవి వేసుకున్న షర్ట్ పై వార్త రాసి జర్నలిజం విలువలను, వార్త నైజాన్ని తుంగలో తొక్కింది ఆ వెబ్ సైట్ అంటున్నారు మెగా ఫాన్స్..

మెగా ఫ్యాన్స్ ఆగ్రహం..

నిన్న “ఫస్ట్ డే ఫస్ట్ షో” ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి వేసుకున్న జీన్స్ షర్ట్.. 2019లో సైరా ప్రమోషన్ కు వేసుకున్నదే అని ఆ వార్త సారాంశం. వార్తా సంస్కృతికే మంగళం పాడేసి చిరంజీవిపై రాసిన ఈ వార్తను మెగా ఫ్యాన్స్ అంతే స్థాయిలో విమర్శిస్తున్నారు. నువ్వు ఎందుకు వార్త రాస్తున్నావో.. దేనిమీద వార్త రాయాలో క్లారిటీ ఉందా అని ప్రశ్నిస్తున్నారు.

బులుగు కళ్లతో చూసే బుద్ధి ఉంది కాబట్టే చిరంజీవి వేసుకున్న జీన్స్ షర్ట్ గురించి రాస్తున్నావ్ అని సోషల్ మీడియా వేదికగా తీవ్ర పదజాలంతో విమర్శిస్తున్నారు. చిరంజీవి ఎదుగుదల, ప్రజల కోసం చేసే సామాజిక సేవలు తక్కువగా కనిపించి.. ఆయన షర్ట్ ఎక్కువగా కనిపించిందా అని దుయ్యబడుతున్నారు.

ఇష్టమైన డ్రెస్ ఉండటం తప్పా..?

బాలీవుడ్ టాప్ హీరోయిన్ అలియాభట్ ఇదే సందర్భాన్ని ఓసారి ఎదుర్కొంది. ఆమె వేసుకున్న డ్రెస్ గురించి గతంలో ఇదే డ్రెస్ వేసుకున్నారు అని ప్రశ్నించిన మీడియాకు ఘాటైన సమాధానమే చెప్పింది. మేము 365 రోజులూ వార్డ్ రోబ్ లో రోజుకో డ్రెస్ పెట్టుకోవాలని ఉందా, మాకంటూ ఇష్టమైన డ్రెస్సులు ఉంటాయి. మా డ్రెస్ కోడ్ మీద కాకుండా మీరు ఇంటర్వ్యూ మీద శ్రద్ధ పెడితే బాగుంటుందని వ్యాఖ్యానించింది. బాలీవుడ్ స్థాయి గ్లామర్ ఒలకబోసే అలియా లాంటి హీరోయిన్లే ఇలా చెబుతుంటే ఓ చల్లని సాయంత్రం తనకు ఇష్టమైన, అందుబాటులో ఉన్న షర్ట్ మెగాస్టార్ వేసుకుని రావటం వీరికి వార్తా వస్తువు అయిందా అంటూ మెగా ఫాన్స్ మండిపడుతున్నారు.

చిరంజీవి, అలియానే కాదు.. ఎవరికైనా ఇదే అప్లై అవుతుందనే స్పృహను సదరు వెబ్ సైట్ మరచింది. కొందరికి కొమ్ము కాస్తూ.. మెగా హీరోలను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్న ఆ కుళ్లును అందరూ గమనిస్తోందే. చిరంజీవి చొక్కాపై వార్త రాసి.. కోడి గుడ్డుపై ఈకలు పీకిన చందాన.. ఆయన చొక్కాపై ఈకలు పీకాలన్నట్టుగా ఉంది బులుగు వెబ్ సైట్ నిర్వాకం అంటున్నారు ట్వీటర్లు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...