Switch to English

ఎఫ్.డి.ఎఫ్.ఎస్ ఈవెంట్లో స్ఫూర్తినిస్తూ నవ్వులు పూయించిన మెగాస్టార్ స్పీచ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ప్రపంచంలో తెలుగు సినిమా వారు గర్వపడేలా కె.విశ్వనాధ్ గారి దర్శకత్వంలో పూర్ణోదయా సంస్థ అధినేత ఏడిద నాగేశ్వరరావు అనేక చిత్రాలు నిర్మించారు. ఏడిద నాగేశ్వరావు గారి కుటుంబంతో వృత్తిపరమైన బంధం కంటే.. వ్యక్తిగతమైన అనుబంధం ఎక్కువ. ఎఫ్ డీఎఫ్ఎస్ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ కు రావడానికి ఆ అనుబంధమే కారణం. ఏడిద నాగేశ్వరరావు గారి మనవరాలు, శ్రీజ నిర్మాతగా తెరకెక్కిన సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. శ్రీజ వంటి ఔత్సాహికులు పరిశ్రమకు రావాలి. మంచి కథలను ఎంపిక చేసుకుని.. అందరి అభిప్రాయాలను తీసుకుని సినిమా నిర్మించాలి.

ప్రేక్షకులు నిరూపించారు..

ఇటివల పరిశ్రమ గడ్డు పరిస్థితుల్లో ఉంది. ఓటీటీలు వచ్చాయి.. ప్రేక్షకులు ధియేటర్లకు రారేమో అనే మీమాంశ ఉంది. కానీ.. తమలో మార్పు రాలేదని.. మంచి కంటెంట్ ఉంటే ఆదరిస్తామని ఇటివల బింబిసార, సీతారామం, కార్తికేయ-2 సినిమాలను విజయవంతం చేసి నిరూపించారు. కంటెంట్ లేకపోతే.. రెండో రోజే సినిమా వెళ్లిపోతోంది.. నేనూ ఆ బాధితుడినే అని అందర్నీ నవ్వించారు. దర్శకులే ప్రేక్షకుల్ని రప్పించేలా కథ మీద ఫోకస్ పెట్టాలి. కాంబినేషన్స్ వచ్చాయని సినిమా మొదలుపెట్టొద్దు. మీ మీద నిర్మాతలు, బయ్యర్స్ తోపాటు ప్రేక్షకులు కూడా ఆధారపడ్డారు.

పరిశ్రమ ఎంతో గొప్పది..

సినీ పరిశ్రమ ఎంతో గొప్పది. ఇక్కడే నేను ఎదిగాను. ఎందరో ప్రేమానురాగాలు పొందాను. టాలెంట్ ఉండి కష్టపడితే తెలుగు సినీ పరిశ్రమ ఎవరినైనా అక్కున చేర్చుకుంటుంది. ఎందరో కష్టపడి తమ టాలెంట్ నిరూపించుకుని ఎదుగుతున్నారు. కానీ.. సినీ పరిశ్రమను తేలిగ్గా తీసుకుంటే ఎంత త్వరగా వచ్చారో.. అంతే త్వరగా వెనక్కు వెళ్లిపోతారు. మనం ఏ లక్ష్యంతో వచ్చామో చివరి వరకూ అలాగే పని చేయాలి. లేదంటే పరిశ్రమను వదిలి వెళ్లిపోవడమే మంచిది. జాతిరత్నాలు తీసిన అనుదీప్ తన అసిస్టెంట్లు వంశీ-లక్ష్మీనారాయణలను దర్శకులుగా పరిచయం చేయడం శుభపరిణామం. కొత్త టాలెంట్ వస్తే పరిశ్రమ మరింత కొత్తగా కనిపిస్తుంది. హీరో శ్రీకాంత్, సంచితా బోస్ కు నా శుభాకాంక్షలు.

చిరు మెరుపులు..

హీరోయిన్ సంచితా బోస్ ను సంబోధిస్తూ బోస్ కాదు బసు అని తెలిసినప్పుడు.. ఓ అలాగా.. నువ్వు బోస్ అయితే నేను బాస్ అంటూ చిరంజీవి తనదైన స్టయిల్లో చెప్పడం నవ్వులు పూవులు పూయించింది. జాతిరత్నాలు మూవీలోని చిట్టి నీ నవ్వుంటె పాట గురించి చెబుతూ, తన శ్రీమతి నిక్ నేమ్ కూడా చిట్టి ఏ అని , అప్పుడప్పుడు ఈ పాటతో ఆమెను ఆట పట్టిస్తానని చెప్పి నవ్వులు పూయించారు.. చిన్నప్పుడు మొదటిరోజు మొదటి ఆట చూసినప్పటి సంగతి చెప్పి అందర్నీ అలరించారు.. ఫంక్షన్ చివరలో సెప్టెంబర్ 2న పుట్టినరోజు జరుపుకుంటున్న పవన్ కల్యాణ్ కు ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు చిరంజీవి.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

ఎక్కువ చదివినవి

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...