Switch to English

పవన్ కల్యాణ్ బర్త్ డే స్పెషల్స్: మెగాస్టార్ ఆశీస్సులతో పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ ఎంట్రీ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

అది 1996 సంవత్సరం.. ఆంధ్రప్రదేశ్.. ప్రధాన నగరాల్లోని హోర్డింగులు, సినిమా పోస్టర్లు అంటించే గోడలపై ఓరోజు 24 షీట్ పోస్టర్ చూపరులను, సినీ అభిమానులను ఆకట్టుకుంది. రఫ్ గెడ్డం, జీన్స్ ఫ్యాంట్, షర్ట్, కూలింగ్ గ్లాస్ తో సైడ్ స్టిల్ ఇచ్చిన యువకుడిని చూపుతూ.. ‘ఎవరీ అబ్బాయి..’ అనే క్యాప్షన్ తో పోస్టర్ ఉంది. మీడియా, సోషల్ మీడియా లేని రోజులు కావడంతో వారం సస్పెన్స్ క్రియేట్ అయింది. ఆ తర్వాత నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ విరుచుకుపడిన తుఫానులా అవే హోర్డింగ్స్, గోడలపై ‘ఇతడే మెగాస్టార్ చిరంజీవి సోదరుడు కల్యాణ్ బాబు’ అనే కొత్త సినిమా పోస్టర్లు పడటంతో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేశారు. చిరంజీవి తమ్ముడు అనే ట్యాగ్ వారిలో ఉత్సాహం నింపింది. ఆ సినిమానే ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’.

పవన్ కల్యాణ్ బర్త్ డే స్పెషల్స్: మెగాస్టార్ ఆశీస్సులతో పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ ఎంట్రీ

నాడే ప్రత్యేకత..

తెలుగు సినిమాను అప్రతిహతంగా ఏలుతున్న చిరంజీవి సోదరుడే మరో ప్రభంజనానికి శ్రీకారం చుట్టబోతున్నాడని ఆరోజు ఏ సినీ ప్రేక్షకుడు, మెగా అభిమాని కూడా ఊహించలేదు. అల్లుడా.. మజాకాతో ఈవీవీ సత్యనారాయణపై గురి కుదిరిన చిరంజీవి.. తమ్ముడి తెరంగేట్రం బాధ్యతను అప్పగించారు. ఈవీవీ ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నారు. తన మార్క్ కామెడీ, సింపుల్ లవ్ స్టోరీ, యాక్షన్ మేళవింపుతో తెరకెక్కించారు. తెలుగు సినిమా దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు సుప్రియ హీరోయిన్ గా ఇదే సినిమాతో లాంచ్ కావడంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. లవ్ స్టోరీ, స్టూడెంట్స్ అల్లరి, కాలేజీ నేపథ్యం, హాస్టల్లో కామెడీ, యాక్షన్ తో సినిమా ఆకట్టుకుంటుంది. సినిమాలో కల్యాణ్.. నిజ జీవితంలో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ విన్యాసాలు సినిమాకే హైలైట్. చేతులపై కార్లు వెళ్లడం, గుండెలపై రాళ్లు పగలకొట్టడం ప్రేక్షకాభిమానుల్ని ఆకట్టుకుని కల్యాణ్ కు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.

పవన్ కల్యాణ్ బర్త్ డే స్పెషల్స్: మెగాస్టార్ ఆశీస్సులతో పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ ఎంట్రీ

పవన్ కు ప్రత్యేకమైన క్రేజ్..

తొలి సినిమాతో ఘనమైన ఆరంభాన్నే దక్కించుకున్న తర్వాత గోకులంలో సీత, సుస్వాగతం సినిమాలు చేశారు కల్యాణ్. గోకులంలో సీతకు ముందు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిలో కల్యాణ్ చేసిన మార్షల్ ఆర్ట్స్ రవీంద్రభారతిలో లైవ్ లో ప్రదర్శన ఇచ్చారు. రెండో సినిమా గోకులంలో సీతలో ఆయన పేరు ముందు పవన్ చేర్చి తొలిసారి పవన్ కల్యాణ్ గా వేశారు. అప్పటి నుంచి నేటి వరకూ పవన్ కల్యాణ్ ఓ ప్రభంజనమే సృష్టించారు. గోకులంలో సీతతో ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరైతే, సుస్వాగతం సినిమాతో యూత్ ని మెప్పించారు. సమకాలీన లవ్ స్టోరీ యూత్ ని ఆకట్టుకుంది. వరుసగా మూడు హిట్లతో పవన్ కల్యాణ్ కు సినీ వర్గాలు, ప్రేక్షకుల్లో చిరంజీవి తమ్ముడే అయినా పవన్ లో మంచి స్పార్క్ ఉందనే గుర్తింపు లభించింది.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...