Switch to English

యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే న్యూ ఏజ్ మూవీ.. ‘7 డేస్ 6 నైట్స్’: హీరో రోహన్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలుగా టాలీవుడ్ సీనియర్ నిర్మాత, దర్శకుడు ఎం.ఎస్. రాజు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా ‘7 డేస్ 6 నైట్స్’. ‘డర్టీ హరి’తో గతేడాది బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ఎం.ఎస్.రాజు ఇప్పుడీ సినిమా తెరకెక్కించారు. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో సుమంత్ అశ్విన్, రజనీకాంత్.ఎస్ నిర్మాతలు. వైల్డ్ హనీ ప్రోడక్షన్స్, వింటేజ్ పిక్చర్స్, ఏబిజి క్రియేషన్స్ చిత్ర నిర్మాణంలో భాగస్వాములయ్యారు. జూన్ 24న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరో రోహన్ మీడియాతో ముచ్చటించారు.

ఫ్రాన్స్ లో ధియేటర్ ఆర్ట్స్ చేశా..

తల్లిదండ్రులది గుంటూరు. నాన్న పైలట్ కావడంతో దేశంలో చాలా ప్రాంతాలు తిరిగా. చిన్నప్పటి నుంచీ నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్. ఫ్రాన్స్‌లో ఉన్నప్పుడు థియేటర్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకున్నా. తర్వాత యూరోప్‌లో ఫిల్మ్ స్కూల్‌లో అప్లై చేశా. ఫిల్మ్ స్కూల్‌లో ఉన్నప్పుడు షో రీల్ కూడా చేశా. ఆడిషన్స్ లో షో రీల్ ను దర్శక, నిర్మాతలకు చూపించేవాడిని. అలా అది సునీల్ గారి చేతిలో పడింది. దానిని ఎం.ఎస్ రాజు గారికి చూపించారు.

ఎం.ఎస్.రాజు ధైర్యం చెప్పారు..

ఆయన కొత్తవాళ్లతో చేయాలని చూస్తున్నారు. రెండు ఆడిషన్స్ తర్వాత ఒక పాత్రకు నన్ను తీసుకున్నారు. ఎం.ఎస్.రాజు గారి మూవీ కావడంతో ఎగిరి గంతేశా. సినిమాలో నా పాత్ర పేరు మంగళం. మన స్నేహితులలో వ్యక్తిలా ఉండే పాత్ర. స్నేహితుడు ఆనంద్‌తో కలిసి బ్యాచిలర్ ట్రిప్‌కి వెళ్తాడు. అక్కడ ఏం జరిగిందనేదే కథ. ఎం.ఎస్.రాజు సినిమా అంటే చాలా పెద్ద అవకాశం. షూటింగ్ ఫస్ట్ డే నెర్వస్ గా ఉంటే నన్ను పిలిచి ధైర్యం చెప్పారు. ‘నీలో పొటెన్షియల్ ఉంది. అందుకే, తీసుకున్నా. నువ్వు నెర్వస్ ఫీలవకు. క్యారెక్టర్ మీద ఫోకస్ చెయ్’ అన్నారు. యూత్ కనెక్ట్ అయ్యే న్యూ ఏజ్ మూవీ ఇది.

సుమంత్ లో ఆ యాటిట్యూడ్ లేదు..

సుమంత్ ఎస్టాబ్లిష్ అయిన యాక్టర్. తొలిసారి కలిసినప్పుడు కొంచెం భయపడ్డా. కానీ.. అన్న చాలా డౌన్ టు ఎర్త్. ఎంఎస్ రాజు అబ్బాయి అనే యాటిట్యూడ్ ఎక్కడా చూపించలేదు. ఇద్దరు హీరోయిన్లు కృతికా శెట్టి, మెహర్ చాహల్. ఇద్దరికీ ఇదే తొలి సినిమా. ఈ సినిమాకు వచ్చిన స్పందన బట్టి తర్వాత సినిమాల గురించి ఆలోచిస్తా. రెండు, మూడు చర్చల్లో ఉన్నాయి. నటుడిగా అన్ని తరహా పాత్రలు చేయాలనుంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...