Switch to English

గట్టి చట్నీ రాజకీయం: ఇంత నిస్సిగ్గుగానా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

నియోజకవర్గంలో ప్రజలేమనుకుంటారన్న సోయ లేదు.. తమను చట్ట సభలకు పంపించిన ప్రజలకు సేవ చేయాలన్న ఇంగితం అసలే లేదు.! నిస్సిగ్గుగా ‘గట్టి చట్నీ’ గురించి మాట్లాడుతున్న ప్రజా ప్రతినిథుల్ని చూస్తే ఏమనాలో అర్థం కావడంలేదు ప్రజలకి.

నగిరి ఎమ్మెల్యే రోజా గురించే ఇదంతా. అప్పుడెప్పుడో తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక నేపథ్యంలో టీడీపీ నేత కింజరాపు అచ్చెన్నాయుడికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ లీక్ అయ్యింది. అందులో, ‘పార్టీ లేదు తొక్కా లేదు.. గట్టి చట్నీ వెయ్..’ అని అచ్చెన్నాయుడు అన్నట్టుగా వైసీపీ ప్రొజెక్షన్ చేసింది. సరే, అచ్చెన్న.. సొంత పార్టీ విషయమై ఎలాంటి అభిప్రాయంతో వున్నారన్నది వేరే చర్చ.

తాజాగా, ఆనాటి ఆ గట్టి చట్నీ వ్యవహారాన్ని వైసీపీ ఎమ్మెల్యే రోజా తెరపైకి తెచ్చారు. ‘అచ్చెన్న గట్టి చట్నీ తింటే 160 కేజీల బరువు పెరుగుతారేమోగానీ.. తల్లకిందులుగా తపస్సు చేసినా టీడీపీకి 160 సీట్లు వచ్చే అవకాశమే లేదు.. 2019 ఎన్నికల్లో వచ్చిన 23 సీట్లు కూడా రావు..’ అని అన్నారు రోజా.

అసలు ఇక్కడ గట్టి చట్నీ, 160 కేజీల బరువు ప్రస్తావన ఎందుకు వచ్చినట్లు.? రోజా తన ఇంట్లో ఏం తింటున్నారో ఎవరన్నా అడిగారా.? రోజా బరువెంత.? అని ఎవరైనా అడగడం సబబేనా.?
అచ్చెన్నాయుడు ప్రజా ప్రతినిథిగా సరిగ్గా పని చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఆయన్ని ప్రజలే ఇంటికి పంపుతారు. అచ్చెన్న బరువు పెరిగితే, ఆయనకు అది అనారోగ్యాన్ని తెచ్చిపెడుతుంది. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే రోజాకి ఆయన గట్టి చట్నీ తినడం వల్ల, బరువు పెరగడం వల్ల వచ్చే సమస్య ఏంటో ఎవరికైనా అర్థమయ్యిందా.?

రాజకీయాల్లో విలువలు ఎంతలా దిగజారిపోయాయో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకోటి అవసరం లేదు. వీళ్ళా ప్రజా ప్రతినిథులు.. అని జనం ఛీత్కరించుకుంటోన్నది ఇందుకే మరి. సొంత పార్టీలో, సొంత నియోజకవర్గంలో రోజాపై వెల్లువెత్తుతున్న వ్యతిరేకత గురించి కొత్తగా చెప్పేదేముంది.? ఆ సమస్యల్ని తొలుత పరిష్కరించుకుని.. ఇతరుల బరువు, ఇతరుల ఆహారటపులవాట్ల గురించి రోజా సెటైర్లేస్తే మంచిది.!

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...