బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కోవిడ్ కు ముందు ఏడాదికి కనీసం మూడు లేదా నాలుగు చిత్రాలతో బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేసేవాడు. ఈ ఏడాది సెకండ్ వేవ్ ముగిసిన కొన్ని రోజులకే బెల్ బాటమ్ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేసారు. ఇప్పటికి బాలీవుడ్ మెయిన్ మార్కెట్ అయిన మహారాష్ట్రలో థియేటర్లు తెరుచుకోలేదు. ఇండియా మొత్తం ఇంకా కోవిడ్ భయం అలానే ఉంది. ఈ నేపథ్యంలో బెల్ బాటమ్ చిత్రానికి పాజిటివ్ రివ్యూలు వచ్చినా కానీ కలెక్షన్స్ మాత్రం రాలేదు. ఫుల్ రన్ లో కేవలం 50 కోట్ల నెట్ వసూళ్లతో సరిపెట్టుకుంది.
ఇది జరిగిన మూడు నెలలకే అక్షయ్ కుమార్ తన నెక్స్ట్ చిత్రం సూర్యవంశీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఇప్పటికే 200 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. ఈ సినిమా విజయం ఇచ్చిన ఊపుతో బాలీవుడ్ లో మరిన్ని చిత్రాలు విడుదలకు క్యూ కడుతున్నాయి.
665339 800386Wow, incredible blog format! How lengthy have you been blogging for? you make running a blog glance simple. The full glance of your internet site is great, as smartly the content material material! 610135
164808 890011Usually I try and get my mix of Vitamin E from pills. Even though Id genuinely like to via a fantastic meal strategy it can be rather hard to at times. 541523
58051 704575bmmzyfixtirh cheapest phentermine zero health skilled prescribed qrdzoumve buy phentermine diet pill iixqnjouukkebr 846920
411855 14264Beging with the entire wales well before just about any planking. Our own wales can easily compilation of calculated forums those thickness analysts could be the similar to some of the shell planking along with much more significant damage so that they project after dark planking. planking 787100
721298 767519Wonderful humans speeches and toasts, possibly toasts. are hands down transferred at some time through party and expected to turn into quite funny, amusing not to mention educational inside the mean time. best man wedding speeches 268336