పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్.. ఏప్రిల్ 09 న ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది. దాదాపు మూడున్నర ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇవ్వడం.. అది కూడా బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ లో నటించడంతో ఈ సినిమా ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లే సినిమాను రిలీజ్ చేసారు చిత్ర యూనిట్. ఏపీ లో తప్ప అన్ని చోట్ల బెనిఫిట్ షోస్ పడ్డాయి. అయితే వకీల్ సాబ్ రిలీజ్ విషయంలో జగన్ సర్కార్ కావాలనే బినిఫిట్ షోస్ రద్దు చేసిందని , టికెట్స్ రేటు కూడా పెంచుకోకుండా ఆదేశాలు జారీచేసిందని అభిమానులు , డిస్ట్రిబ్యూటర్స్
ఆందోళన వ్యక్తం చేసారు.
ఈ వ్యవహారం ఫై హైకోర్టు కు వెళ్లగా..విచారణ చేపట్టిన కోర్ట్ తీపి కబురు అందజేసింది. మూడు రోజుల పాటు టికెట్స్ ధరలు పెంచుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని 13 జిల్లాల కలెక్టర్లకు, రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులను పంపింది. హైకోర్టు ఉత్తర్వులతో అభిమానులు, డిస్ట్రిబ్యూటర్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక సినిమాకు హిట్ టాక్ రావడం తో టికెట్స్ ధరలు పెంచిన అభిమానులు , సినీ ప్రేక్షకులు సినిమాను చూస్తారని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
959282 801757Merely wanna state that this is very beneficial , Thanks for taking your time to write this. 950480
423960 751137you could have a great weblog here! would you wish to make some invite posts on my weblog? 732446
581647 847306Ive been absent for some time, but now I remember why I used to love this blog. Thank you, I will try and check back a lot more often. How often you update your web site? 992142
412035 222286Sweet web website , super style and style , rattling clean and utilize genial . 885572
347128 600022I was curious if you ever considered changing the structure of your website? Its very well written; I love what youve got to say. But maybe you could a little more in the way of content so people could connect with it better. Youve got an awful lot of text for only having one or 2 pictures. Maybe you could space it out better? 534988