నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను ల కాంబోలో రూపొందుతున్న సినిమా షూటింగ్ వికారాబాద్ లో జరుగుతున్న సమయంలో కొందరు వచ్చి షూటింగ్ ను అడ్డుకోవడం తో పాటు యూనిట్ సభ్యులపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. దాంతో చిత్ర యూనిట్ సభ్యులు సినిమా షూటింగ్ ను మధ్యలో వదిలేసి వెనక్కు వచేసినట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
వికారాబాద్ జిల్లా అదే మండలం కొట్టాలగూడా గ్రామ సమీపంలో షూటింగ్ నిర్వహించేందుకు గాను దర్శకుడు బోయపాటి తో సహా యూనిట్ సభ్యులు అంతా కూడా వెళ్లారు. అక్కడ షూటింగ్ కు మొత్తం ఏర్పాట్లు పూర్తి అయ్యిన తర్వాత గ్రామస్తులకు షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసి అక్కడకు చేరుకున్నారు. తమ గ్రామ పరిధిలో షూటింగ్ చేసేందుకు ఒప్పుకోలేదు. తమ గ్రామ అభివృద్ధికి సాయం చేసినట్లయితే షూటింగ్ కు ఒకే చెప్తాము అన్నారు. దాంతో అక్కడ నుండి యూనిట్ సభ్యులు వెనుదిరిగారు.
445470 939307You would endure heaps of different advised organized excursions with various chauffeur driven car experts. Some sort of cope previous features and a normally requires a to obtain travel within expense centre, and even checking out the upstate New York. ??????? 32438
76509 100363Id always want to be update on new blog posts on this web site , bookmarked ! . 211837
133700 951332I do not have a bank account how can I location the order? 914429