Switch to English

బిగ్‌ ఎలిమినేషన్‌.. డబుల్‌ ధమాకా వుందా.? లేదా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

బిగ్‌బాస్‌ రియాల్టీ షో మూడో సీజన్‌లో మరీ బీభత్సమైన సస్పెన్స్‌లు ఏమీ లేవు.. అడ్డగోలు టాస్క్‌లు.. అర్థం పర్థం లేని ఎలిమినేషన్లు తప్ప. అలీ రెజా ఎలిమినేషన్‌ ఎప్పుడో జరగాల్సింది.. జాగ్రత్తగా సేవ్‌ చేసి, అనూహ్యంగా ఎలిమినేట్‌ చేశారు.. మళ్ళీ అంతే అనూహ్యంగా హౌస్‌లోకి తీసుకొచ్చారు. ఎవరో వెళ్ళాల్సి వుంటే, ఇంకెవర్నో బయటకు పంపడం మూడో సీజన్‌ ప్రత్యేకత.

ఇక, తాజాగా ఈ రోజు ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఎవరు ఎలిమినేట్‌ అవుతారన్నదానిపై ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసింది. కానీ, ‘డబుల్‌ ఎలిమినేషన్‌’ అనే అర్థం వచ్చేలా కొత్త ప్రోమో విడుదల చేశారు. సీజన్‌ ఎండింగ్‌కి వచ్చేసింది గనుక, డబుల్‌ ఎలిమినేషన్‌ ప్రస్తావన తెస్తే హైప్‌ పెరుగుతుంది. కానీ, ఏం లాభం.? లీకేజీలతో ఆల్రెడీ ఎవరు ఎలిమినేట్‌ అయిపోయారో తెలిసిపోయింది. వితిక షెరు ఎలిమినేట్‌ అయిపోయిందంటూ ప్రచారం జరుగుతున్న విషయం విదితమే.

వితిక తర్వాత నెగెటివిటీ ఎదుర్కొంటున్నది అలీ రెజా, శివజ్యోతి. సో, ఆ ఇద్దరిలో ఎవరో ఒకర్ని బయటకి పంపేస్తారేమో.! పంపకపోవచ్చు.. ఎందుకంటే ఈసారి బిగ్‌బాస్‌కి అత్యంత ఇష్టమైన కంటెస్టెంట్స్‌ ఈ ఇద్దరూ. అందుకే శివజ్యోతిని ఫస్ట్‌ వీక్‌ నుంచి కాపాడుతూ వచ్చారు. అలీ రెజా సంగతి సరే సరి. ఒకవేళ వీళ్ళిద్దరిలో ఎవర్నన్నా ఎలిమినేట్‌ చేసినట్లు ప్రకటించినా, గతంలో రాహుల్‌ని ఫేక్‌ ఎలిమినేట్‌ చేసినట్లే అవుతుంది తప్ప.. వారిని ఎలిమినేట్‌ చేసేంత సీన్‌ బిగ్‌బాస్‌కి లేదని నెటిజన్లు సోషల్‌ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.

ఇంతలా బిగ్‌బాస్‌ 3 నవ్వులపాలైపోవడం ఆశ్చర్యకరమే. అన్నట్టు, బాబా భాస్కర్‌ ఏడవడం గురించి నిన్నటి ఎపిసోడ్‌లో నాగ్‌ మెన్షన్‌ చేయడాన్ని నెటిజన్లు తీవ్రంగా తప్పుపడుతున్నారు. గతంలో నాని ఇలాగే చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు.. అంతకు మించిన వ్యతిరేకతను నాగార్జున ఎదుర్కొంటుండడం గమనార్హం.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...