Anasuya Bharadwaj: విభిన్నమైన పాత్రలతో అనసూయ దూసుకుపోతోంది. పెద్ద సినిమాలలో ప్రాముఖ్యమైన పాత్రలు వేస్తోన్న అనసూయ, మరోవైపు చిన్న సినిమాలకు కూడా ప్రాధాన్యం ఇస్తోంది. ముఖ్యంగా మాస్ రోల్స్ కు అనసూయ సరిగ్గా సెట్ అవుతోంది. రంగస్థలంలో రంగమ్మత్త పాత్రలో రాణించిన అనసూయ ఆ తర్వాత వెనుదిరిగి చూసింది లేదు.
ప్రస్తుతం అనసూయ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం విమానం. ఇక మే డే సందర్భంగా ఈరోజు విమానం చిత్రం నుండి అనసూయ ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. ఈ పోస్టర్ లో మాస్ లుక్ లో అనసూయ ఇంప్రెస్ చేస్తోంది. చీరకట్టులో ముక్కుపుడక ధరించి గద్దెపై కూర్చొని ఉన్న అనసూయ నవ్వుతూ కనిపిస్తోన్న పోస్టర్ సూపర్బ్ గా ఉందని చెప్పాలి.
శివప్రసాద్ యానాల ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. జూన్ 9న ఈ చిత్రం విడుదల కానుంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోంది ఈ చిత్రం.
Asking questions are actually fastidious thing if
you are not understanding anything completely, however this article
offers nice understanding even.
Excellent web site you have got here.. It’s hard to find good
quality writing like yours these days. I truly appreciate individuals like you!
Take care!!
This post provides clear idea in favor of the new visitors of blogging, that genuinely how to do blogging.