నవీన్ పోలిశెట్టి హీరోగా తెరకెక్కిన చిత్రం జాతిరత్నాలు. ఈ సినిమా మార్చ్ 11న విడుదలకు ముస్తాబైంది. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు సృష్టించగలిగింది. ఇక ఇటీవలే జాతిరత్నాలు ట్రైలర్ ను రెబెల్ స్టార్ ప్రభాస్ లాంచ్ చేయగా దానికి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెల్సిందే.
ఇక చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. వరంగల్ లో చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా విజయ్ దేవరకొండ రానున్నాడు. జాతిరత్నాలు నిర్మాత నాగ్ అశ్విన్ ఇండస్ట్రీలో తన కాంటాక్ట్స్ ఉపయోగించి చిత్రానికి భారీ హైప్ తీసుకురావడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు.
ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది.
614673 262959Youre so cool! I dont suppose Ive read anything in this way before. So good to locate somebody by original thoughts on this topic. realy thanks for beginning this up. this fabulous website is one thing that is needed on the internet, a person with a bit of originality. beneficial project for bringing a new challenge towards internet! 974859
844138 616909I discovered your weblog website on google and examine quite a few of your early posts. Continue to maintain up the superb operate. I merely extra up your RSS feed to my MSN News Reader. In search of forward to reading much more from you later on! 114664
I love reading your web sites. Cheers! [url=http://crebig.com/board/bbs/board.php?bo_table=free&wr_id=213179]Preis von ibuprofen in Kanada[/url]
641628 976376Hello! I basically would like to give a huge thumbs up for the fantastic info youve here on this post. I may well be coming back to your weblog for more soon. 196091