కమెడియన్ గా, విలన్ గా, నటుడిగా ఎన్నో మరపురాని పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన విలక్షణ నటుడు జయప్రకాశ్ రెడ్డి ఈ రోజు ఉదయం తన తుది శ్వాసని విడిచారు. లాక్ డౌన్ మొదలైన సమయం నుంచీ ఆయన గుంటూరులోని స్వగృహంలోనే ఉంటున్నారు. మంగళవారం ఉందయం గుండెపోటుతో ఆయన బాత్రూంలో కుప్పకూలిపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు హుటాహుటిన హాస్పిటల్ కి తరలించారు. కానీ అప్పటికే ఆయన చనిపోవడంతో హాస్పిటల్ లో ఆయన మృతిని నిర్థారించారు.
మే 8, 1946లో జన్మించిన ఆయన 1988లో వచ్చిన బ్రహ్మపుత్రుడు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు నటుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత పలు కామెడీ చిత్రాల్లో కమెడియన్ గా నటించారు. 1999లో వచ్చిన సమరసింహారెడ్డి సినిమా ద్వారా తిరుగులేని విలన్ అనే పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత విలన్, కమెడియన్ గా మెప్పిస్తూ విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన కామెడీని తెలుగు సినీ అభిమానులు ఇకపై మిస్ కానుండడం బాధాకరం..
విలక్షణ నటుడు జయప్రకాశ్ రెడ్డి ఇకలేరు అనే వార్త విని చింతిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు మా తెలుగుబులెటిన్.కామ్ తరపున సానుభూతి తెలియజేస్తున్నాం.
53651 349116I got what you intend, saved to my bookmarks , really decent web site . 180569
924395 921487It is hard to find knowledgeable men and women on this topic however you sound like you know what youre talking about! Thanks 349433