Switch to English

జస్ట్‌ ఆస్కింగ్‌: అసలు పుష్కరాలంటే ఏంటి అధ్యక్షా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

పుష్కరాల కోసం భారీ ఏర్పాట్లు.. అప్పుడు వైఎస్సార్‌.. ఇప్పుడు వైఎస్‌ జగన్‌.. అంటూ తుంగభద్ర పుష్కరాల విషయమై అధికార పార్టీ విపరీతమైన పబ్లిసిటీ స్టంట్లు చేస్తోంది. ప్రభుత్వం తరఫున పెద్దయెత్తున నిధుల్ని కూడా ఈ పుష్కరాల కోసం వెచ్చిస్తున్నారు. కానీ, పుష్కరాల సందర్భంగా నదీ స్నానానికి అనుమతుల్ని ప్రభుత్వం నిరాకరించింది.

అంటే, పుష్కరాల కోసం భక్తులు తుంగభద్రకు వెళ్ళొచ్చు.. కానీ, నదీ స్నానం చేయకూడదు. ఇంతకీ, పుష్కరాలంటే ఏంటి అధ్యక్షా.? అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు. పుష్కరాలు.. అంటేనే, నదీ స్నానం. నదీ స్నానం చెయ్యడానికి వీల్లేకపోతే, పుష్కరాలని ఎలా అనగలం.? ఈ మాత్రందానికి ప్రభుత్వం పుష్కరాల్ని ఎందుకు నిర్వహించాలి.?

అక్కడికేదో, కేవలం ప్రభుత్వ నిధులు మురిగిపోతున్నాయి గనుక.. ఎలాగోలా ఖర్చు చేసెయ్యాలి కాబట్టి, పుష్కరాలు నిర్వహిస్తోందని అనుకోవాలా.? లేదంటే, ముఖ్యమంత్రి ‘ప్రారంభోత్సవం’ చెయ్యాలి కాబట్టి, పుష్కరాల్ని ప్రభుత్వం నిర్వహించేందుకు సిద్ధమైందని భావించాలా.?

పుష్కరాల్లో పిండ ప్రధానాలు మరో కీలక ఘట్టం. అలాగని, అందరూ పిండ ప్రధానాలు చేస్తారని అనుకోవడానికి వీల్లేదు. ఆ పిండ ప్రధానాలకు మాత్రం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇ-టిక్కెట్‌ ద్వారా మాత్రమే ఈ పిండ ప్రధానం కార్యక్రమానికి బుక్‌ చేసుకోవాల్సి వుంటుందట. డైరెక్టుగా వెళ్ళి పిండ ప్రదానాలు చేస్తామంటే ఒప్పుకోరట.

అధికార పార్టీ నేతలు, అడ్డగోలుగా రోడ్ల మీద జనాన్ని గుంపులుగా వెంటేసుకుని తిరిగితే కరోనా నిబంధనలు వర్తించవు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలకు పబ్లిసిటీ కోసం జనాన్ని పోగేస్తే.. అక్కడ కరోనా సమస్య వుండదు. కానీ, పుష్కరాల విషయంలో మాత్రం కరోనా ఆంక్షలు. ఏమిటీ వైపరీత్యం.? ప్రస్తుత పరిస్థితుల్లో పుష్కరాలకి కరోనా ఆంక్షలు సబబే. కానీ, పుష్కరాల పేరుతో ప్రభుత్వ పెద్దలు పబ్లిసిటీ చేయడం, ఇందు కోసం వందల కోట్లు వెచ్చించడమే.. కొత్త అనుమానాలకు తావిస్తోంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...