Switch to English

‘సైరా’ చిరంజీవి: వసూళ్ళతో పనేంటి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

చిరంజీవి చూడని వసూళ్ళు వున్నాయా.? చిరంజీవి చూడని సక్సెస్‌లు వున్నాయా.? నిజానికి చిరంజీవి చేయని పాత్రలూ లేవు. కానీ, 150 సినిమాలు చేశాక కూడా చిరంజీవిలోని నటుడు ఇంకా ఏదో చెయ్యాలనే తపనపడ్డాడు. ఆ తపన ఫలితమే ‘సైరా నరసింహారెడ్డి’. ఇక్కడితో ఆ నటుడికి పూర్తిస్థాయిలో తృప్తి లభిస్తుందని అనుకోలేం. ఎందుకంటే, ఇంకోటేదో చేసెయ్యాలని ఆయనలోని నటుడు పరితపించడం ఇప్పుడే మొదలవుతుంది.

ఇక, ‘సైరా నరసింహారెడ్డి’ ఎంత వసూలు చేస్తుంది.? అంటే, అది అప్రస్తుతం అంటున్నారు చిరంజీవి. ‘రంగస్థలం’ సినిమా టైమ్‌లోనే రామ్‌చరణ్‌ ఓ నిర్ణయం తీసుకున్నాడు, తన సినిమా వసూళ్ళకు సంబంధించి అధికారిక ప్రకటనలు, అనవసర పబ్లిసిటీ స్టంట్లూ చేయకూడదని. అందుకే ‘వినయ విధేయ రామ’ సినిమాకి ఎలాంటి ‘వసూళ్ళ పబ్లిసిటీ హంగామా’ కన్పించలేదు. డిజాస్టర్‌ టాక్‌తోనూ, మెరుగైన వసూళ్ళను ‘వినయ విధేయ రామ’ సాధించింది. కొంత నష్టాల్ని ఆ సినిమా మిగిల్చినా, 70 కోట్లకు పైగా షేర్‌ సాధించిన సినిమా అది.

‘సైరా నరసింహారెడ్డి’ విషయానికొస్తే, హిందీలో ఆకట్టుకోలేకపోయింది. తమిళనాడులోనూ అంతంతమాత్రమే. తెలుగులో మాత్రం వసూళ్ళ దుమ్ము రేపేసింది. 100 కోట్లు ఆల్రెడీ షేర్‌ కొల్లగొట్టేసింది. ‘చరణ్‌ తీసుకున్న నిర్ణయం సముచితం. అందుకే ఈ సినిమాకీ వసూళ్ళ గురించి మేం ఎక్కడా మాట్లాడం. ఇకపైనా వచ్చే సినిమాల విషయంలోనూ ఇదే ఆలోచన కొనసాగిస్తాం..’ అని చిరంజీవి స్పష్టం చేశారు. నిజమే, బాక్సాఫీస్‌ రికార్డుల రారాజుగా చిరంజీవి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.

తెలుగు సినిమా వసూళ్ళకు కొత్త అర్థం చెప్పిన చిరంజీవి, సుదీర్ఘ కాలంపాటు నెంబర్‌ వన్‌ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఇప్పుడూ ఆయన కాకపోతే ఇంకెవరు.? అన్న చర్చే టాలీవుడ్‌లో జరుగుతోంది. ఓ పెద్ద సినిమా వసూళ్ళని ఇంకో పెద్ద సినిమా కొల్లగొట్టాలి.. చిన్న సినిమాలూ, పెద్ద సినిమాల్ని మించి వసూళ్ళను సాధించాలి.. అప్పుడే కదా, మజా వుంటుంది. వసూళ్ళ ప్రచారంలో పడి కొట్టుకుంటోంటే.. తెలుగు సినిమా తన పరువు తానే తీసుకున్నట్టవుతుందన్నది నిర్వివాదాంశం.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....