సింగర్ సునీత ఇటీవలే రెండో వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. ఒక ప్రముఖ మ్యూజిక్ లేబుల్ కంపెనీ హెడ్ రామ్ ను రీసెంట్ గా వివాహం చేసుకుంది సునీత. రెండో వివాహంపై కొంత మంది రకరకాలుగా అనుకున్నా మొత్తానికి అందరూ సునీత మంచి పనే చేసిందని మెచ్చుకున్నారు.
ఇదిలా ఉంటే ఆమె బాటలోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి కూడా నడుస్తుందని అంటున్నారు. సురేఖ వాణి భర్త సురేష్ 2019లో అనారోగ్యం కారణంగా చనిపోయారు. అప్పటి నుండి సురేఖ తన కూతురుతో కలిసి ఉంటున్నారు. ఈ మధ్య సినిమాల్లో కూడా తక్కువ కనిపిస్తున్న ఈ క్యారెక్టర్ నటి సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటున్నారు. తన కూతురుతో కలిసి అప్పుడప్పుడు రీల్స్ చేయడం ఆమెకు అలవాటు.
ఇదిలా ఉంటే సురేఖ వాణిని రెండో వివాహం చేసుకోమని తన కూతురు ప్రోత్సహిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి సురేఖ కూడా సునీత బాటలోనే నడుస్తుందా?
819370 112500Dead pent topic matter, thanks for entropy. 546616
715110 373337Merely wanna input which you have a very nice internet site , I enjoy the pattern it truly stands out. 548102
458044 129110After study a couple of of the weblog posts on your personal web site now, we actually like your way of blogging. I bookmarked it to my bookmark web web site list and are checking back soon. Pls consider my web-site likewise and make me aware should you agree. 612999
393726 80933Today, while I was at work, my cousin stole my iphone and tested to see if it can survive a thirty foot drop, just so she can be a youtube sensation. My iPad is now broken and she has 83 views. I know this is totally off topic but I had to share it with someone! 28645
922358 404806Hello there! I could have sworn Ive been to this weblog before but after checking via some with the post I realized its new to me. Anyhow, Im definitely glad I located it and Ill be bookmarking and checking back regularly! 433025
548180 590917An attention-grabbing dialogue is value comment. I believe that you need to write far more on this matter, it wont be a taboo topic nevertheless usually individuals are not sufficient to speak on such topics. To the next. Cheers 340865