తమిళనాట అజిత్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సూపర్ స్టార్ క్రేజ్ ఉన్నా కూడా సింప్లిసిటీ విషయంలో అజిత్ తర్వాతే మరెవ్వరైనా అంటారు. బైక్ మీద చక్కర్లు కొడతాడు, సైకిల్ పై తిరిగేస్తాడు. రోడ్డు మీద అలా సింపుల్ గా కూడా నడుచుకుంటూ వెళ్లే అజిత్ తాజాగా ఆటోలో ప్రయాణిస్తూ కనిపించి అందరి దృష్టిని ఆకర్షించాడు. అజిత్ ఆటోలో ప్రయాణించడం కొత్తేం కాదంటారు ఆయన అభిమానులు. కాని ఈసారి ఆయన ఆటోలో ప్రయాణిస్తున్న సందర్బంగా అభిమానుల కంట పడ్డారు.
అభిమానులు ఆయన్ను వీడియో తీసేందుకు ప్రయత్నించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. దాంతో మరోసారి అజిత్ సింప్లిసిటీ గురించి చర్చ జరుగుతోంది. అనవసరంగా రోడ్డు మీదకు కారును తీసుకు రావద్దనే ఉద్దేశ్యంతోనే ఇలా అజిత్ ఆటోలో ప్రయాణించినట్లుగా చెబుతున్నారు. మొత్తానికి అజిత్ సింప్లిసిటీకి ఆయన అభిమానులు కాని వారు కూడా ఫిదా అవుతున్నారు. చిన్న సెలబ్రెటీ అయితేనే కార్లలోనుండి కాలు కింద పెట్టడం లేదు. ఇలాంటి సమయంలో అజిత్ మాత్రం సూపర్ అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
215251 857453Hey! Do you know if they make any plugins to assist with SEO? Im trying to get my weblog to rank for some targeted keywords but Im not seeing really excellent results. In case you know of any please share. Thanks! 440924
163254 916291Definitely pent subject matter, appreciate it for selective information . 990016
989937 455519I feel other internet site proprietors should take this internet internet site as an example , extremely clean and fantastic user genial style . 124815
453310 510529I like this internet site extremely much so significantly superb information . 843754
188853 233634Ill do this if need to have to as a lot as I hope that is not too far off the track. 468865