Switch to English

గుండెపోటుతో ‘సంక్రాంతి అల్లుడు’ హీరో మృతి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,395FansLike
57,764FollowersFollow

ఈ ఏడాది సినిమా పరిశ్రమకు అస్సలు బాగున్నట్లుగా లేదు. డిసెంబర్‌ లో కూడా సినిమా పరిశ్రమలో విషాదాలు నెలకొంటూనే ఉన్నాయి. ఈ ఏడాది ఆరంభం నుండి కరోనా కారణంగా ఆర్థకంగా సినీ ప్రముఖులు కుదేలవుతున్నారు. పలువురు కరోనా వల్ల మృతి చెందారు.

టాలీవుడ్‌ లో 20 కి పైగా సినిమాల్లో హీరోగా నటించిన యాదాకృష్ణ గుండె పోటుతో మృతి చెందాడు. హీరోగా పలు సినిమాల్లో నటించి కొన్ని సినిమాలతో మంచి పేరు దక్కించుకున్న యాదా కృష్ణ 2010లో సంక్రాంతి అల్లుడు సినిమాతో కనిపించకుండా పోయారు. ఆ సినిమానే యాదాకృష్ణకు చివరి సినిమా.

61 ఏళ్ల యాదాకృష్ణ బుదవారం గుండె పోటుతో హైదరాబాద్‌ మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కొన్నాళ్లుగా వ్యక్తిగత కారణాల వల్ల సినిమాలకు దూరంగా ఉంటున్నా కూడా సినిమా ఇండస్ట్రీలో ఆయనకు మంచి పరిచయాలే ఉన్నాయి. గుప్త శాస్త్రం.. వయసు కోరిక.. పిక్నిక్‌ సినిమాలు యాదాకృష్ణ నటించినవే. సినిమా పరిశ్రమలో ఎంతో మంది సన్నిహితులను కలిగి ఉన్న యాదాకృష్ణ మృతి అందరిని విషాదంలో నెట్టివేసింది.

5 COMMENTS

  1. Забота о резиденции – это забота о приятности. Теплосберегающая облицовка – это не только модный облик, но и обеспечение теплового комфорта в вашем уголке спокойствия. Мастера, специалисты в своем деле, предлагаем вам сделать ваш дом в идеальный уголок для проживания.
    Выполненные нами проекты – это не просто утепление, это творческий процесс с каждым элементом. Мы добиваемся гармонии между стилем и полезностью, чтобы ваш уголок стал не только теплым и стильным, но и шикарным.
    И самое главное – удовлетворительная стоимость! Мы верим, что качественные услуги не должны быть неприемлемо дорогими. [url=https://ppu-prof.ru/]Прайс утепление фасада[/url] начинается всего от 1250 рублей за кв. метр.
    Использование современных материалов и технологий позволяют нам создавать термомодернизацию, которая гарантирует долгий срок службы и надежность. Оставьте в прошлом холодные стены и лишние затраты на отопление – наше утепление станет вашим надежным защитником от холода.
    Подробнее на [url=https://ppu-prof.ru/]https://www.ppu-prof.ru[/url]
    Не откладывайте на потом заботу о счастье в вашем уголке. Обращайтесь к экспертам, и ваше жилье станет настоящим произведением искусства, которое подарит вам не только тепло. Вместе мы создадим жилище, в котором вам будет по-настоящему уютно!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Krithi Shetty: ‘మనమే’.. కిడ్, పేరెంట్ ఎమోషన్ ఉన్న సినిమా: కృతి...

Krithi Shetty: శర్వానంద్ (Sharwanand) హీరోగా తెరకెక్కుతున్న 35వ మూవీ 'మనమే' (Maname). కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టిజి...

Nithin: కేజీఎఫ్, కాంతార ఫైట్ మాస్టర్ నేతృత్వంలో నితిన్ ‘తమ్ముడు’ ఫైట్స్

Nithin: నాని (Nani) తో ఎంసీఏ, పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తో వకీల్ సాబ్ సినిమాలతో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు శ్రీరామ్...

Vishwak Sen : నా కెరీర్లో గుర్తుండిపోయే సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్...

Vishwak Sen: విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా నటించిన సినిమా "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" (Gangs of Godavari). కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన...

Chiranjeevi: చిరంజీవిని కలిసిన అజిత్.. జ్ఞాపకాలు పంచుకున్న మెగాస్టార్

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)ని తమిళ హీరో అజిత్ (Ajith) కలుసుకున్న విషయం తెలిసిందే. చిరంజీవి విశ్వంభర (Vishwambhara), అజిత్ నటిస్తున్న గుడ్...

Anand Devarakonda: వేసవిలో ఫ్యామిలీ మూవీ ‘గం..గం.. గణేశా’: ఆనంద్ దేవరకొండ

Anand Devarakonda: ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) హీరోగా నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gam Gam Ganesha). ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్....

రాజకీయం

వైసీపీ ఓడితే, జగన్ అసెంబ్లీకి కూడా వెళ్ళరా.?

ఆలూ లేదు, చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగమన్నాడట వెనకటికి ఒకడు.! ఎన్నికల పోలింగ్ జరిగింది.. కౌంటింగ్ జరగాల్సి వుంది. రేపు ఎగ్జిట్ పోల్స్ వస్తాయ్. ఈలోగా బోల్డంత రచ్చ.. ఏ పార్టీ...

జనసేనాని పవన్ కళ్యాణ్ మీద ట్రోలింగ్ మొదలెట్టేసిన ‘యెల్లో’ బ్యాచ్.!

రేపు ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడి కానున్నాయ్. ఆంధ్ర ప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి రానుందన్న ప్రచారం ఓ వైపు, టీడీపీనే సొంతంగా అధికారం చేపట్టేందుకు వీలుగా తగినన్ని సీట్లు గెలుచుకుంటుందన్న ఊహాగానాలు మరో...

Election Results: బిగ్ స్క్రీన్ పై ఎన్నికల ఫలితాలు.. ఏఏ సినిమా ధియేటర్లలో తెలుసా..

Election Results: జూన్ 1న జరుగబోయే చివరి దశ పోలింగ్ తో దేశంలో ఎన్నికల సందడి ముగియనుంది. దీంతో యావత్ దేశం జూన్ 4న వెలువడే లోక్ సభ ఎన్నికల ఫలితాల (...

కూటమితో పోటీ.! వైసీపీ ఫెయిల్ అయ్యిందే అక్కడ.!

రాష్ట్రంలో ఎక్కడ, ఏ నియోజకవర్గంలో ఎవరితో మాట్లాడినా, ‘కూటమి వర్సెస్ వైసీపీ’ అనే మాటే వినిపిస్తోంది. టీడీపీ, బీజేపీ, జనసేన.. ఈ మూడూ కూటమిగా ఏర్పడటానికి ప్రధాన కారణం జనసేన అదినేత పవన్...

తెలంగాణలో ఈ ‘మార్పు’ మంచిదేనా రేవంత్ రెడ్డీ.?

తెలంగాణ రాజకీయాల్లో రచ్చకి ఓ ‘మార్పు’ కారణమవుతోంది. ముందేమో, ‘టీఎస్’ నుంచి, ‘టీజీ’గా జరిగిన ‘మార్పు’ చుట్టూ రగడ షురూ అయ్యింది. ఇప్పుడేమో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నం మార్పు వ్యవహారం...

ఎక్కువ చదివినవి

ఇన్‌సైడ్ స్టోరీ: రాయలసీమలో వైసీపీ పరిస్థితేంటి.?

రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి వేవ్ వున్నాగానీ, రాయలసీమలో మాత్రం షరామామూలుగానే వైసీపీ వేవ్ వుంటుందని, వైసీపీ నేతలు బలంగా నమ్ముతున్నారు. రాయలసీమలో మెజార్టీ సీట్లు కొట్టగలిగితే, చాలా తేలిగ్గా ప్రభుత్వాన్ని ఇంకోసారి ఏర్పాటు...

Monsoon: చల్లటి కబురు..! కేరళలోకి రుతుపవనాలు.. 3-4రోజుల్లో ఏపీలోకి..

Monsoon: వేసవి ఎండలు, ఉక్కపోతలతో అల్లాడిపోతున్న దేశ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. దేశంలోకి నైరుతి రుతుపవనాలు (Monsoon) ప్రవేశించినట్టు తెలిపింది. కేరళలో నేటి ఉదయం తాకాయని ఐఎండీ (IMD)...

‘మా’ మంచు విష్ణు, హేమ గురించి ఇలా స్పందించాడేంటబ్బా.?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, సినీ నటుడు, నిర్మాత మంచు విష్ణు, ‘మా’ అసోసియేషన్ తరఫున, సినీ నటి హేమకు అండగా నిలబడ్డాడు.! హేమకి వ్యతిరేకంగా జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆయన ఖండ ఖండాలుగా...

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి UAE గోల్డెన్ వీసా.. ప్రత్యేకతలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)కి అరుదైన గౌరవం దక్కింది. UAE దేశానికి చెందిన కల్చర్ అండ్ టూరిజం డిపార్ట్ మెంట్ గోల్డెన్ వీసా (Golden Visa) అందించింది. దక్షిణాది చిత్ర...

NTR: ఎన్టీఆర్ 101వ జయంతి.. నివాళులు అర్పించిన కుటుంబసభ్యులు

NTR: టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు (NTR) 101వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు నివాళులు అర్పించారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ లో ఆయన మనవళ్లు...