హాస్య బ్రహ్మ బ్రహ్మానందం బుల్లితెర ఎంట్రీ ఇస్తున్నారా? త్వరలో మొదలుకాబోతోన్న ఒక ప్రముఖ సీరియల్ లో బ్రహ్మీ కనిపించబోతున్నారా? త్వరలోనే నటించేందుకు వస్తున్నారా? గత కొన్ని రోజుల నుండి ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానళ్లలో ఇదే వార్త ప్రచారం జరుగుతోంది. దీంతో నిజంగానే బ్రహ్మానందం బుల్లితెర ఎంట్రీ ఇస్తున్నాడా అని ఆరాలు తీయడం మొదలుపెట్టారు ప్రేక్షకులు.
దీనిపై బ్రహ్మానందం కూడా స్పందించాడు. మీరు బుల్లితెర ఎంట్రీ ఇస్తున్నారట కదా.. చెప్పనే లేదు అని ఒక ఇంటర్వ్యూలో అడిగితే నాకు కూడా ఆ విషయం తెలీదు అనేశాడు బ్రహ్మీ. అసలు ఈ వార్తలు ఎలా వస్తాయో అర్ధం కావడం లేదు. నేను ఏ సీరియల్ లోనూ నటించడం లేదు. అసలు నేను అనని మాటలను నావి అంటూ ఎలా ప్రచారం చేస్తారో కూడా తెలీట్లేదు. నేను అసలు ఇంటి నుండి బయటకు అడుగుపెట్టి మూడున్నర నెలలు దాటింది.
ఇకపై త్వరలో బయట కాలు పెట్టే ఆలోచన లేదు. నేను ఇంట్లో చాలా సురక్షితంగా ఉన్నాను. నా మనవడితో ఆడుకుంటుంటే సమయం కూడా తెలీట్లేదు. ఖాళీ సమయంలో బుక్స్ చదువుకుంటున్నాను, బొమ్మలు వేస్తున్నాను, మొక్కలు పెంచుకుంటున్నాను. ఇలాంటి సమయంలో ఇలా వార్తలు పుట్టించడం నిజంగా విచారకరం. ఎంతో మంది నిజంగానే నేను నటిస్తున్నానేమో అనుకుని ఫోన్ చేసి ఆరా తీస్తున్నారు. అందరికీ సమాధానం చెప్పుకోలేకపోతున్నాను అని తెలిపారు బ్రహ్మానందం.
623891 931456Would enjoy to perpetually get updated wonderful weblog ! . 346780
275953 715784Im so pleased to read this. This really is the type of manual that needs to be given and not the accidental misinformation thats at the other blogs. Appreciate your sharing this greatest doc. 929857
176933 299206Some genuinely good and utilitarian info on this web web site , likewise I think the layout has amazing capabilities. 328466
272790 995718Thankyou for all your efforts that you have put in this. extremely fascinating info . 538479
648080 241267hi and thanks for the actual blog post ive recently been searching regarding this specific advice on-line for sum hours these days as a result thanks 324039
507637 542553We clean up on completion. This could sound obvious but not many a plumber in Sydney does. We wear uniforms and always treat your home or office with respect. 461635