Switch to English

రతికని పంపెయ్యడానికి కారణాలేంటి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

రతిక రోజ్.. అసలు పేరు ప్రియ అట.! అనూహ్యంగా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. పాపం, హౌస్ మేట్ అవకుండా.. కేవలం కంటెస్టెంట్‌గానే కొనసాగి, ఔట్ అయిపోవాల్సి వచ్చింది. ఎలిమినేట్ అవడాన్ని రతిక జీర్ణించుకోలేకపోయింది. ఇప్పటిదాకా ఎలిమినేట్ అయిన మిగతా ముగ్గురు కంటెస్టెంట్ల సంగతి వేరు. రతిక సంగతి వేరు.!

బిగ్ హౌస్‌లో రతిక చాలా సందడే చేసింది.. అయితే, అది మొదట్లోనే సుమీ. ఆ తర్వాత ఆమెను అందరూ కార్నర్ చేయడం మొదలు పెట్టారు. దానికి తోడు, వీకెండ్ ఎపిసోడ్స్‌లో అక్కినేని నాగార్జున ప్రదర్శించిన ‘అతి’, రతికని ఇబ్బంది పెట్టింది. వెరసి, హై ఓల్టేజ్ ఎనర్జీ అప్పటిదాకా ప్రదర్శించిన రతిక, ఆ తర్వాత నీరసించిపోయింది.

అందరికంటే తక్కువ ఓట్లు రతికకి వచ్చాయన్నది బిగ్ బాస్ నిర్వాహకులు చెబుతున్నమాట. కానీ, ఈ సీజన్ వరకూ.. ఎక్కువ ఓట్లు పడుతున్నది రతికకి మాత్రమేనంటూ కొన్ని పోల్స్ కూడా చెబుతున్నాయి. అయితే, మానిప్యులేటెడ్ పోల్స్‌లో మాత్రం రతికకి తక్కువ ఓట్లు కనిపించాయి.

ఉల్టా పుల్టా.. అంటూ, ఇలా రతికని పంపించేశారంటే, ఇది పూర్తిగా ఉల్టా – పుల్టా వ్యవహారమే తప్ప, జెన్యూన్ విషయమైతే కాదు. రతిక పాటలు పాడగలదు.. డాన్సులు చేయగలదు.. హౌస్‌లో మెచ్యూర్డ్‌గా వుండగలదు.. కామెడీ కూడా చేయగలదు. గ్లామర్ సంగతి సరే సరి. మల్టీ టాలెంటెడ్ రతికని ఎలిమినేట్ చేయడానికి బలమైన కారణం ఇంకోటేదో వుండే వుంటుంది.

ప్రధాన కారణం అయితే పల్లవి ప్రశాంత్.. అనే చర్చ జరుగుతోంది. పల్లవి ప్రశాంత్ – రతిక మధ్య రొమాంటిక్ ట్రాక్ సృష్టించిన బిగ్ బాస్ నిర్వాహకులు, ఆ ట్రాక్ ద్వారానే రతిక మీద నెగెటివిటీని క్రియేట్ చేశారు. ఆ తర్వాత అది కాస్త సోషల్ మీడియాలో వివాదాస్పదమయ్యింది.

అలా అది వివాదాస్పదమవడంతో, రతికని తప్పించేశారని అనుకోవచ్చేమో.! టేస్టీ తేజ కూడా ఔట్ అయిపోయాడన్న ప్రచారం జరిగినా, అతన్ని నిర్వాహకులు రక్షించడం పెద్ద ట్విస్ట్.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...