Switch to English

పృధ్వీ ఓవరాక్షన్‌ వైఎస్‌ జగన్‌ రియాక్షన్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

సినీ నటుడు పృధ్వీ రాజ్‌, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో కష్టపడి, వైసీపీ గెలుపులో తనవంతు పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. పృధ్వీ వల్ల వైసీపీకి కలిగిన అడ్వాంటేజ్‌ ఏంటన్నది వేరే చర్చ. అనేక ఈక్వేషన్స్‌ వేసుకుని పృధ్వీకి ఎస్వీబీసీ ఛానెల్‌ బాధ్యతల్ని అప్పగించారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. చాలా బాధ్యత గల పదవి ఇది. పదవి దక్కడంతో పండగ చేసుకున్న పృధ్వీ, ఈ క్రమంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాడు. సినీ పరిశ్రమలో కొందరు వ్యక్తుల్ని టార్గెట్‌ చేస్తున్నాడు.

స్వామి భక్తి బాగానే ఉంది కానీ, తెలుగు సినీ పరిశ్రమ జగన్‌ విజయాన్ని గుర్తించలేదంటూ, పదే పదే పృధ్వీ చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదమవుతున్నాయి. వైఎస్‌ జగన్‌ ఘన విజయం సాధించిన మాట వాస్తవం. కానీ, దాన్ని గుర్తించాలా.? వద్దా.? అన్నది ఆయా వ్యక్తుల వ్యక్తిగత ఆలోచనల్ని బట్టి ఉంటుంది. బతిమాలుకుని, బెదిరించి జగన్‌ గెలుపుని మెచ్చుకోవాలనడం సబబు కాదు.

సినీ పరిశ్రమలో ఇప్పటిదాకా, సాధించిన పేరు ప్రఖ్యాతలన్నీ మంట గలిపేసుకున్నాడు పృధ్వీ. ప్రజలు గెలిపిస్తే వచ్చిన పదవి కాదది. నామినేటెడ్‌ పోస్ట్‌ అది. దానికే ఇంతలా విర్రవీగడమేంటని సినీ పరిశ్రమలో చర్చ జరుగుతోంది. మరోపక్క, తదుపరి ఎన్నికల్లో లోక్‌సభకు పోటీ చేస్తానంటూ అప్పుడే ప్రకటించేసుకున్నాడు పృధ్వీ. పశ్చిమగోదావరి జిల్లా నుండి పోటీ చేస్తాడట.

పోటీ చేయాలా.? వద్దా.? ఎక్కడి నుండి పోటీ చేయాలి..? అన్న విషయాలపై నిర్ణయం తీసుకోవాల్సింది వైఎస్‌ జగన్‌. పైగా పోటీ చేయాల్సిన జిల్లా గురించి తొందరపడి ముందే పృధ్వీ ప్రకటించడంతో, వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అధినేత వైఎస్‌ జగన్‌కి ఫిర్యాదు చేశారట. ‘ప్రత్యర్ధుల మీదా, వ్యతిరేకుల మీదా నోరు జారినట్లు ఇలాంటి విషయాల్లో అత్యుత్సాహం ప్రదర్శిస్తే, తేడాలొస్తాయ్‌..’ అని వైఎస్‌ జగన్‌ డైరెక్ట్‌గా పృధ్వీకి వార్నింగ్‌ ఇచ్చారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరి ఈ గాసిప్స్‌పై పృధ్వీ ఏమంటాడో.?

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...