పంచయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు జరగాలనో.. గెలవాలనో కానీ.. ఆ ఎమ్మెల్యే ఫ్రస్టేషన్ లో ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యేలనే బెదిరించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అయితే.. ప్రజలు ఆయనపైనే తిరగబడటం సంచలనం రేపుతోంది. విశాఖ జిల్లా యలమంచిలి ఎమ్మెల్యే యూ.వి.రమణమూర్తిరాజు (కన్నబాబు) ఆదివారం రాంబిల్లి మండలం వి.ఆర్.అగ్రహారంలో తాము బలపరచిన అభ్యర్ధితో పంచాయతీ ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. అయితే.. తమ అభ్యర్ధికే ఓటు వేయాలని బెదిరింపు ధోరణితో మాట్లాడారు.
తమ అభ్యర్ధిని గెలిపించకపోతే పంచాయతీకి సంక్షేమ పథకాలు రావని.. ప్రత్యర్థి వర్గం అభ్యర్ధిని గెలిపిస్తే తన ఇంటి గుమ్మం ఎక్కనివ్వనని అన్నారు. దీంతో ఒక్కసారిగా గ్రామస్థులు ఆయనపైకి దూసుకెళ్లారు. ఎమ్మెల్యే గన్ మెన్ వారించినా వారు ఆగలేదు. గ్రామస్థుల నిరసనకు గురైన ఎమ్మెల్యే అసహనంతో అక్కడే మైక్ పడేసి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పడు నెట్టింట్లో వైరల్ అయింది.
867744 865591Respect to web site author , some great entropy. 672231
58706 784905I appreciate you taking the time to create this post. It has been really valuable to me surely. Value it. 552058
764108 853397Sweet internet web site , super pattern , quite clean and utilize friendly . 480320
270423 917219Private Krankenversicherung – Nur dann, wenn Sie sich fr die Absicherung ber die Rentenversicherung entschieden haben, dann knnen Sie sich sicher sein, dass Sie im Alter so viel Geld haben, damit Sie Ihren Lebensstandard halten knnen. 129313