నవీన్ పొలిశెట్టి హీరోగా అనుదీప్ దర్శకత్వంలో మహా నటి దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాణంలో వచ్చిన జాతి రత్నాలు సూపర్ హిట్ టాక్ ను దక్కించుకోవడంతో పాటు సినిమా కు సూపర్ వసూళ్లు నమోదు అవుతున్నాయి. మొదటి మూడు రోజుల్లో రికార్డ్ కలెక్షన్స్ రిజిష్టర్ చేసిన ఈ సినిమా ఆదివారం కూడా అదే జోరుని కొనసాగించింది.
మొదటి రోజు వసూళ్లుః 3.92 కోట్లు
రెండవ రోజు వసూళ్లుః 2.9 కోట్లు
మూడవ రోజు వసూళ్లుః 4.2 కోట్లు
ఏపీ – తెలంగాణలో జాతి రత్నాలు నాల్గవ రోజు వసూళ్లుః
నైజాం: 2.6 కోట్లు
సీడెడ్: 68 లక్షలు
ఉత్తరాంధ్ర: 70 లక్షలు
ఈస్ట్: 27 లక్షలు
వెస్ట్: 24 లక్షలు
గుంటూరు: 35 లక్షలు
కృష్ణ: 32 లక్షలు
నెల్లూరు: 14 లక్షలు
మొత్తం 4వ రోజు వసూళ్లుః 5.3 కోట్లు
ఏపీ తెలంగాణాలో ‘జాతిరత్నాలు’ 4 రోజుల మొత్తం కలెక్షన్స్: 16.32 కోట్లు
కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా: 61 లక్షలు
ఓవర్సీస్: 3.31 కోట్లు
వరల్డ్ వైడ్ జాతిరత్నాలు 4 డేస్ టోటల్ కలెక్షన్స్: 20.24 కోట్లు
వరల్డ్ వైడ్ గా ‘జాతిరత్నాలు’ 11.5 కోట్ల మార్క్ ని టచ్ చేస్తే లాభాలు సాధించినట్టు, మొదటి వీకెండ్ లోనే 20 కోట్ల మార్క్ ని క్రాస్ చేయడంతో బ్రేక్ ఈవెన్ మార్క్ ని క్రాస్ చేయడమే కాకుండా సుమారు 8.5 కోట్ల లాభంతో దూసుకుపోతోంది.
480887 523429There is numerous separate years Los angeles Weight reduction eating program with each a person is actually a necessity. The pioneer part can be your original finding rid of belonging to the extra pounds. la weight loss 520918