ప్రైవేటు కాలేజీ యాజమాన్యం ఒత్తిడికి బలైపోయిన మరో విద్యార్ధి ఘటన కడప జిల్లాలో జరిగింది. నారాయణ కళాశాల యాజమాన్య వేధింపులు తట్టుకోలేక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. బి.కోడూరు మండలం సిద్దుగారిపల్లె గ్రామానికి చెందిన నేలటూరి శ్రీనివాసులరెడ్డి కడపలోని నారాయణ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. కాలేజీ ఒత్తిడికి మానసికంగా కృంగిపోయాడు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం ఇంటికి వెళ్లాడు. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
తన ఆత్మహత్యకు కళాశాల యాజమాన్యమే కారణమని.. రెండు రోజులుగా యాజమాన్యం పెడుతున్న ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్ నోట్ రాశాడు. ‘నన్ను మీరు కని పెంచినందుకు క్షమించండి. ఐ మిస్ యూ అమ్మ, మిస్ యూ నాన్న, మిస్ యూ బ్రదర్స్.. అని సూసైడ్ నోట్లో రాశాడు. అరచేతిపై ‘ప్రెజర్ ఇన్ కాలేజ్’ అని కూడా రాసుకున్నట్టు తల్లిదండ్రులు నేలటూరి సుబ్బారెడ్డి, ప్రమీలమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
505919 860420This is the fitting blog for anybody who desires to find out about this subject. You notice a lot its practically onerous to argue with you (not that I truly would wantHaHa). You undoubtedly put a brand new spin on a subject thats been written about for years. Good stuff, just great! 681093
44549 347149I admire your function , regards for all the valuable blog posts. 223672
733459 229639I saw lots of site but I feel this 1 contains something special in it in it 57793
965629 304150For anybody who is interested in enviromentally friendly issues, may possibly possibly surprise for you the crooks to keep in mind that and earn under a holder merely because kind dissolved acquire various liters to essential oil to make. every day deal livingsocial discount baltimore washington 682067