లేటెస్ట్ గా జెర్సీ తో మరో మెట్టు ఎక్కిన హీరో నాని ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. మనం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో గ్యాంగ్ లీడర్ షూటింగ్ జరుగుతుంది. దాంతో పాటు ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో వి సినిమాలు ఇక కాలంలో చేస్తున్నాడు. జెర్సీతో నాని మార్కెట్ కూడా బాగా పెరగడంతో ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలే నెలకొన్నాయి. తాజాగా నాని మరో సినిమా చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో న్యూస్ హల్చల్ చేస్తుంది. నాని ఫాన్స్ ఈ సినిమా విషయంలో పలు ఆసక్తికర పోస్టులు పెడుతూ ఈ సినిమా టైటిల్ కూడా కూచిపూడివారి వీధి అనే టైటిల్ పెడుతున్నారంటూ ప్రచారం చేస్తున్నారు.
ఈ విషయంలో అందరు కన్ఫ్యూజ్ అయ్యారు .. నాని చేస్తున్నవి రెండే సినిమాలు మధ్యలో ఈ సినిమా ఏమిటి ? అంటూ నానికి ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ విషయం తెలుసుకున్న నాని ఈ కొత్త సినిమా పై స్పందించాడు. తన కొత్త సినిమా అంటూ జరుగుతున్నా ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసాడు.. ఆ న్యూస్ నిజం కాదు బాయ్స్ అంటూ కామెంట్ పెట్టాడు.
నాని తాజా చిత్రం గ్యాంగ్ లీడర్ సినిమా ఇప్పటికే సగానికిపైగా షూటింగ్ పూర్తయింది. లేడీస్ ఫన్ ఎంటర్ టైనర్ గా ఉండే ఈ సినిమాలో నాని లేడీస్ గ్యాంగ్ కి లీడర్ గా ఉంటాడని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాతో పాటు మోహన కృష్ణ సినిమా కూడా మొదటి షెడ్యూల్ జరుపుకుంది.
912325 266437Superb weblog here! Furthermore your internet site rather a great deal up fast! What host are you the usage of? Can I get your affiliate link to your host? I wish my web site loaded up as quick as yours lol 962638
991524 669935jobs for high school students – Search for Jobs on our web site, we give several very good links to the finest and biggest Portals to acquiring a Job as a high school student! 265136
564308 542293Sweet internet site, super pattern , real clean and utilize genial . 635857
850697 495819I believe this web web site has some rattling amazing info for everyone : D. 697120