Switch to English

నందమూరి అభిమానులకు మోక్షజ్ఞ బిగ్ షాక్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, తూర్పుగోదావరి జిల్లాలోని పుల్లేటుకుర్రు అనే గ్రామంలో వున్న ఓ ప్రముఖ ఆలయాన్ని సందర్శించారు. అయితే, పెద్దగా హడావిడి లేకుండా బాలకృష్ణ, కుటుంబ సమేతంగా ఆలయాన్ని సందర్శించడమే కాకుండా, కొన్ని ప్రత్యేక పూజలు కూడా నిర్వహించడం అందర్నీ విస్మయపరుస్తోంది. జిల్లాలో అతి కొద్ది మంది ముఖ్య నేతలకు మాత్రమే, బాలకృష్ణ పర్యటనపై సమాచారం అందిందట. వారే, ముందస్తుగా ఏర్పాట్లు పర్యవేక్షించినట్లు తెలుస్తోంది.

బాలకృష్ణ, తన కుమారుడు మోక్షజ్ఞనని వెంటేసుకుని, సదరు దేవాలయంలో ప్రత్యేకంగా కొన్ని హోమాలు నిర్వహించారు. కెఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న బాలకృష్ణ, ఆ సినిమా పనుల నిమిత్తమే ఈ దేవాలయానికి వచ్చినట్లు కొందరు చెబుతోంటే, మరికొందరేమో, మోక్షజ్ఞ కోసం బాలకృష్ణ ప్రత్యేక పూజలు చేశారని మరికొందరు అంటున్నారు. గత కొంతకాలంగా మోక్షజ్ఞ మీద చాలా పుకార్లు విన్పిస్తున్నాయి.

సినిమాలంటే మోక్షజ్ఞకి అస్సలు ఇంట్రెస్ట్‌ లేదనీ, ఈ క్రమంలో తండ్రీ కొడుకుల మధ్య కొంత గ్యాప్‌ వచ్చిందంటూ ఏవేవో పుకార్లు షికార్లు చేశాయి. ఇదిలా వుంటే, మోక్షజ్ఞ విదేశాల్లో నటనకు సంబంధించి శిక్షణ తీసుకుంటున్నాడనీ, అదే సమయంలో సిక్స్‌ ప్యాక్‌ ఫిజిక్‌ కోసం కసరత్తులు చేస్తున్నాడని కూడా ఊహాగానాలు తెరపైకొచ్చాయి. కానీ, మోక్షజ్ఞని చూస్తే ఫిట్‌నెస్‌తో వున్నట్లు కన్పించడంలేదు. పైగా, నటన పట్ల ఆసక్తి వున్నట్లూ ఆయన్ని చూస్తే అనిపించడంలేదని కొందరంటున్నారు.

బాలకృష్ణకి ‘నమ్మకాలు’ చాలా ఎక్కువ. ప్రత్యేక పూజలు, హోమాలు చేయించడంలో బాలకృష్ణ ఎప్పుడూ ముందుంటారు. ఈ క్రమంలోనే, తన కొడుకు భవిష్యత్తు బావుండాలని బాలకృష్ణ ప్రత్యేక పూజలు, హోమాలు చేయించి వుంటే.. దాన్ని తప్పు పట్టలేం. అయితే, అభిమానులు మాత్రం, మోక్షజ్ఞ అవతారంతో కొంత ఆందోళన చెందుతున్నారు.

బాలకృష్ణ నుంచి నటవారసత్వాన్ని అందుకోవాల్సిన మోక్షజ్ఞ ఫిట్‌గా, స్టైలిష్‌గా లేకపోవడం వారి ఆందోళనకు కారణంగా కన్పిస్తోంది. మరోపక్క, 2020లో మోక్షజ్ఞ తెరంగేట్రం చేస్తారనీ, ఆ సినిమాకి సంబంధించిన పనులు చురుగ్గా సాగుతున్నాయనీ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...