మెగాస్టార్ చిరంజీవి విషయంలో గరికపాటి వ్యవహరించిన తీరుపై మెగా ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహంతో ఉన్న విషయం తెలిసిందే. ఆ విషయమై నాగబాబు కూడా కాస్త సీరియస్ గానే మొదట స్పందించారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ తన వాయిస్ కాస్త డౌన్ చేసినట్లుగా అనిపిస్తుంది.
మొదట మెగాస్టార్ కి ఫ్యాన్స్ కి గరికపాటి క్షమాపణ చెప్పాల్సిందే అంటూ అంతా డిమాండ్ చేసిన కూడా ఇప్పుడు కాస్త సైలెంట్ గా పరిస్థితి మారింది.ట్విట్టర్ ద్వారా నాగబాబు అభిమానులకు ఈ విషయమై ఒక సందేశాన్ని ఇచ్చాడు,
అదేంటంటే… గరికపాటి వారు ఏదో మూడ్ లో ఆలా అనివుంటారు ,అయన లాంటి పండితుడు ఆలా అనివుండకూడదని అయన అర్థం చేసుకోవాలి అని అన్నామే తప్ప ,ఆయనతో క్షమాపణ చెప్పించుకోవాలని మాకు కోరిక లేదు.ఏది ఏమైనా మన మెగాభిమానులు ఆయనని అర్థం చేసుకోవాలి గాని ఆయనని ఎవరు తప్పుగా మాట్లాడవద్దని మెగాభిమానులకు నా request అంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు.
గరికపాటి వారు ఏదో మూడ్ లో ఆలా అనివుంటారు ,అయన లాంటి పండితుడు ఆలా అనివుండకూడదని అయన అర్థం చేసుకోవాలి అని అన్నామే తప్ప ,ఆయనతో క్షమాపణ చెప్పించుకోవాలని మాకు కోరిక లేదు.ఏది ఏమైనా మన మెగాభిమానులు ఆయనని అర్థం చేసుకోవాలి గాని ఆయనని ఎవరు తప్పుగా మాట్లాడవద్దని మెగాభిమానులకు నా request.
— Naga Babu Konidela (@NagaBabuOffl) October 7, 2022
290460 60696replica watches are amazing reproduction of original authentic swiss luxury time pieces. 482818
741829 19458I feel one of your advertisements triggered my internet browser to resize, you might want to put that on your blacklist. 662915