Switch to English

Home సినిమా బ్లాక్ బికినిలో సెగలు పుట్టిస్తున్న .. రత్తాలు !!

బ్లాక్ బికినిలో సెగలు పుట్టిస్తున్న .. రత్తాలు !!

0
బ్లాక్ బికినిలో సెగలు పుట్టిస్తున్న .. రత్తాలు !!
Firstname
Movie Name
Star Cast
Director
Producer
Run Time
Release Date

బ్లాక్ బికినిలో సెగలు పుట్టిస్తున్న .. రత్తాలు !!

రత్తాలు .. రత్తాలు ..ఓసోసి రత్తాలు .. అంటూ కుర్ర కారు గుండెల్లో రత్తాలుగా అదిరిపోయే స్టెప్పులు వేయించిన హాట్ భామ లక్ష్మి రాయ్ రోజు రోజుకు హాట్ హాట్ పోజులు పెడుతూ హీటెక్కిస్తోంది. ఓ వైపు హీరోయిన్ గా చేస్తూనే మరోవైపు ఐటెం సాంగ్స్ తో అదరగొడుతుంది.

ప్రస్తుతం ఓ హిందీ సినిమాకు సిద్ధం అవుతుంది. అలాగే తమిళంలో మరో సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ రచ్చ రచ్చ చేస్తున్న రాయ్ లక్ష్మి తాజాగా బ్లాక్ బికినిలో సెగలు పుట్టించే పోజులో హీటెక్కిస్తోంది. పైగా ఆ ఫోటోని పోస్ట్ చేస్తూ .. నేను చేసిన ప్రతి పొరపాటు నుంచి నేర్చుకుని ఇప్పుడు ఉన్నట్టుగా తయారయ్యా అంటూ ఓ హాట్ కామెంట్ పెట్టింది.

ఆ ఫోటోను చుసిన జనాలు మాత్రం .. బాబోయ్ రత్తాలు .. సెగలు పుట్టిస్తోంది అంటూ ఘాటు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఓ రేంజ్ ఫాలోవర్స్ తో జోరుమీదున్న లక్ష్మి రాయ్ త్వరలోనే ఓ హిందీ సినిమాలో నటించేందుకు రెడీ అయింది. ఇప్పటికే ఆ సినిమాకు సంబందించి కథ చర్చలు జరుగుతున్నాయి.