Switch to English

ఆచార్య.. లీగల్ గా వెళ్తున్న కొరటాల శివ. రాజేశ్ పై కేసు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,401FansLike
57,764FollowersFollow

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆయన 152వ సినిమా ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మోషన్ పోస్టర్, టైటిల్ ను మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా రివీల్ చేశారు. మొదటి నుంచీ ఈ సినిమాపై ఉన్న అంచనాలు మోషన్ పోస్టర్ రిలీజ్ తో అంచనాలు రెట్టింపు అయ్యాయి. చిరంజీవి – కొరటాల శివతో సహా మెగా అభిమానులంతా సంబరాలు చేసుకుంటున్న సమయంలో అనుకోని వివాదం ఆచార్యను చుట్టేస్తోంది.

ఆచార్య కథ నాదే అని రచయిత రాజేశ్ మండూరి వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కథ నా సొంతం అని కొరటాల శివ కూడా అంటున్నాడు. దీనిపై ఇప్పటికే టీవీ చానెల్స్ లో వీరిద్దరి మధ్య డిబేట్ కూడా నడచిన సంగతి తెలిసిందే. దీంతో రాజేశ్ పై కొరటాల శివ లీగల్ గా వెళ్తున్నట్టు తెలుస్తోంది. రాజేశ్ పై కొరటాల డిఫమేషన్ కేసు వేసినట్టు తెలుస్తోంది. మేట్నీ ఎంటర్ టైన్మెంట్స్ పై ఈ సినిమా నిర్మిస్తున్న నిరంజన్ రెడ్డి స్వతహాగా లాయర్. దీంతో న్యాయపరంగా ఉన్న అన్న ఫార్మాలిటీస్ పూర్తి చేసి కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ కేసు హియరింగ్ కు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

మోషన్ పోస్టర్ లో ఉన్న థీమ్, సినిమా కథ తనదే అని రాజేశ్ మండూరి టీవీ చానెల్స్ లో ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఓ చానెల్ లో డిబేట్ లో కథ నీది కాదు.. నాదే అన్నాడు. నీ మీద కేసు వేస్తా అని కొరటాల శివ ఆ సందర్భంలో అన్నారు. ఇప్పుడు కొరటాల ఇదే చేస్తున్నట్టు తెలుస్తోంది.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nithin: కేజీఎఫ్, కాంతార ఫైట్ మాస్టర్ నేతృత్వంలో నితిన్ ‘తమ్ముడు’ ఫైట్స్

Nithin: నాని (Nani) తో ఎంసీఏ, పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తో వకీల్ సాబ్ సినిమాలతో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు శ్రీరామ్...

Vishwak Sen : నా కెరీర్లో గుర్తుండిపోయే సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్...

Vishwak Sen: విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా నటించిన సినిమా "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" (Gangs of Godavari). కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన...

Chiranjeevi: చిరంజీవిని కలిసిన అజిత్.. జ్ఞాపకాలు పంచుకున్న మెగాస్టార్

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)ని తమిళ హీరో అజిత్ (Ajith) కలుసుకున్న విషయం తెలిసిందే. చిరంజీవి విశ్వంభర (Vishwambhara), అజిత్ నటిస్తున్న గుడ్...

Anand Devarakonda: వేసవిలో ఫ్యామిలీ మూవీ ‘గం..గం.. గణేశా’: ఆనంద్ దేవరకొండ

Anand Devarakonda: ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) హీరోగా నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gam Gam Ganesha). ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్....

Bhaje Vayu Vegam: కార్తికేయ ‘భజే వాయు వేగం’..కు సెన్సార్ U/A...

Bhaje Vayu Vegam: కార్తికేయ (Karthikeya) గుమ్మకొండ హీరోగా నటించిన కొత్త సినిమా "భజే వాయు వేగం" (Bhaje Vayu Vegam). అగ్ర నిర్మాణ సంస్థ...

రాజకీయం

ఐపీఎస్ ఏబీవీకి ఊరట.! ఈ రచ్చ ఎప్పటివరకూ.?

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై వైసీపీ సర్కారు కక్షగట్టిన వైనం గురించి కొత్తగా చెప్పేదేముంది.? గడచిన ఐదేళ్ళుగా ఒకటే పంచాయితీ. టీడీపీ హయాంలో, ఐపీఎస్ అధికారిలా కాకుండా, టీడీపీ నేతలా ఆయన...

పవన్ కళ్యాణ్ మెజార్టీపై వైసీపీలో పందేలు.!

పవన్ కళ్యాణ్ ఓడిపోవాలి.. పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలి.! పవన్ కళ్యాణ్ చట్ట సభల్లోకి అడుగు పెట్టకూడదు.! ఇదీ వైసీపీ వ్యూహం.! అందుకే, గాజువాక అలాగే భీమవరం నియోజకవర్గాల్లో వైసీపీ మోహరింపు ఓ...

బిగ్ క్వశ్చన్: జూనియర్ ఎన్టీయార్ రాజకీయాల్లోకి రావాల్సిందేనా.?

మళ్ళీ అదే రచ్చ.! మళ్ళీ మళ్ళీ అదే రచ్చ.! జూనియర్ ఎన్టీయార్ మీద తెలుగు దేశం పార్టీ శ్రేణుల దుమారం.. తెలుగు దేశం పార్టీ మీద జూనియర్ ఎన్టీయార్ అభిమానుల గుస్సా.! వెరసి,...

కూటమి వైపు తిరుగుతున్న సర్వేలు.! వైసీపీ పంపకాల కష్టం వృధా.!

సర్వేలు బాబోయ్ సర్వేలు.! అన్నీ పెయిడ్ సర్వేలే.! ఇవి చాలవన్నట్టు, సోషల్ మీడియా వేదికగా రచ్చ రంబోలా.! వైసీపీకి 150కి పైగా సీట్లు వస్తాయంటూ చాలా సర్వేలు ఊదరగొట్టేశాయ్.! ఇవన్నీ ఐ-ప్యాక్ టీమ్...

కౌంటింగ్ ఏజెంట్లు దౌర్జన్యాలు చేయాలె.! సజ్జల ఉవాచ.!

అయిపాయె.! వై నాట్ 175 అటకెక్కిందాయె.! పరీక్ష రాసిన ప్రతివోడూ వంద మార్కులు వస్తాయన్న నమ్మకంతోనే రాస్తాడు.. మేమూ అంతే.! అని సావు కబురు సల్లగా సెప్పిండు సజ్జల రామకృష్ణా రెడ్డి దొర.! వైసీపీ...

ఎక్కువ చదివినవి

Kalki 2898 AD: ‘ఇంజనీరింగ్ అద్భుతం ఇది..’ బుజ్జిని డ్రైవ్ చేసిన నాగచైతన్య

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) నటించిన భారీ స్కేల్ మూవీ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జూన్ 27న విడుదల కాబోతోంది....

‘మా’ మంచు విష్ణు, హేమ గురించి ఇలా స్పందించాడేంటబ్బా.?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, సినీ నటుడు, నిర్మాత మంచు విష్ణు, ‘మా’ అసోసియేషన్ తరఫున, సినీ నటి హేమకు అండగా నిలబడ్డాడు.! హేమకి వ్యతిరేకంగా జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆయన ఖండ ఖండాలుగా...

Rashmika: ‘ఆనంద్.. నువ్వు నా ఫ్యామిలీ’.. వైరల్ అవుతున్న రష్మిక కామెంట్స్

Rashmika: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) సోదరుడు ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన సినిమా ‘గం. గం. గణేశా’ (Gam Gam Ganesha). ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన...

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి UAE గోల్డెన్ వీసా.. ప్రత్యేకతలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)కి అరుదైన గౌరవం దక్కింది. UAE దేశానికి చెందిన కల్చర్ అండ్ టూరిజం డిపార్ట్ మెంట్ గోల్డెన్ వీసా (Golden Visa) అందించింది. దక్షిణాది చిత్ర...

Daily Horoscope: రాశి ఫలాలు: బుధవారం 29 మే 2024

పంచాంగం తేదీ 29- 05-2024, బుధవారం, శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వైశాఖమాసం,వసంత రుతువు సూర్యోదయం: ఉదయం 5:31 గంటలకు సూర్యాస్తమయం: సాయంత్రం 6:27 గంటలకు తిథి: బహుళ షష్ఠి పగలు 1.10 వరకు తదుపరి సప్తమి నక్షత్రం:...