Switch to English

జస్ట్‌ ఆస్కింగ్‌: నూతన్‌ నాయుడు వెనుక ఎవరున్నారు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

విశాఖలో దళిత యువకుడి శిరోముండనం కేసులో నూతన్‌ నాయుడు అరెస్ట్‌తో ఈ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు 30 మంది అధికారుల్ని నూతన్‌నాయుడు బురిడీకొట్టించాడని విచారణలో తేల్చారు పోలీసులు. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి, సలహాదారు ఒకరి పేరుతో నూతన్‌ నాయుడు అక్రమాలకు పాల్పడ్డాడన్నది పోలీసుల వాదన. సదరు ‘పెద్ద వ్యక్తి’ పేరుని నూతన్‌ నాయుడు ఉపయోగించుకోగలిగాడంటే, తెరవెనుక పెద్ద కథే నడిచి వుండాలి. నిజానికి, శిరోముండనం ఘటన జరిగిన సమయంలో నూతన్‌నాయుడు సంఘటనా స్థలంలో లేడు. అతనికి వీడియో కాల్‌ ద్వారా ఆ మొత్తం వ్యవహారాన్ని చూపించారు.! ఈ కథ మొత్తం నడిపించింది నూతన్‌నాయుడేనన్నది పోలీసుల వాదన.

ఇక, ఇప్పుడు నూతన్‌ నాయుడు వెనుక ఎవరున్నారన్నది తేలాల్సి వుంది. ‘పెద్ద తలకాయలు’ వెనుకాల లేకుండా నూతన్‌ నాయుడు ఇంత రిస్క్‌ తీసుకునే పరిస్థితి వుండదు. శిరోముండనం ఘటన వెనుక నూతన్‌ నాయుడుతోపాటు ఇంకెవరో వున్నారా.? లేదా.? అన్నది వేరే చర్చ. కానీ, నూతన్‌ నాయుడు ఈ స్థాయిలో ‘అధికార బలం’ ఉపయోగించేందుకు ప్రయత్నించాడంటే, ఆయనకు వెన్నుదన్నుగా ఎవరో వుండి వుండాలి. ఆ వెన్నూ దన్నూ ఎవరన్నది పోలీసుల విచారణలో తేలుతుందా.? లేదా.? అన్నది మళ్ళీ ఇప్పుడు మరో చర్చ. నిజానికి, అధికార పార్టీ ఈ కేసుని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లే కన్పిస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో యువకుడి శిరోముండనం ఘటన, ఆ కేసులో పోలీస్‌ అధికారులపై చర్యలు.. ఇవన్నీ బాగానే వున్నా, ఆ మొత్తం వ్యవహారానికి తెరవెనుక కథ నడిపింది ఓ వైసీపీ నేత. కానీ, ఆ వైసీపీ నేతపై ఇప్పటిదాకా అటు పార్టీ పరంగాగానీ, ఇటు ప్రభుత్వ పరంగాగానీ చర్యలు లేవు.

నూతన్‌నాయుడు విషయంలోనూ అలాగే జరుగుతుందా.? అన్న అనుమానాలైతే సాధారణ ప్రజానీకం నుంచి వెల్లువెత్తుతున్నాయి. నూతన్‌నాయుడిని జనసేన నేతగా చూపించేందుకు బ్లూ మీడియా పడ్డ ఆరాటం బద్దలైపోయిన విషయం విదితమే. అంతకు ముందు నూతన్‌ నాయుడికి వైసీపీతో ప్రత్యక్ష సంబంధాలు వున్నాయంటూ ఈ మేరకు కొన్ని వీడియోలు సోషల్‌ మీడియాలో కుప్పలు తెప్పలుగా వచ్చిపడ్డంతో.. ఒక్కసారిగా వైసీపీ శ్రేణుల్లో సీన్‌ రివర్స్‌ అయిపోయిన విషయం తెల్సిందే.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...