Switch to English

జూనియర్ ఎన్టీయార్ ఫుట్ నారా డాగ్స్’.. ట్రెండింగ్‌లో ఎందుకు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

‘జూనియర్ ఎన్టీయార్ ఫుట్ నారా డాగ్స్’ అనే హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. వేలల్లో ట్వీట్స్ పడుతున్నాయి. అవి లక్షల్లోకి చేరుకుంటున్నాయి కూడా. ఎందుకిలా జరుగుతోంది.? అసలు దీనర్థమేంటి.? ఇందులో ప్రత్యేకంగా అర్థాన్ని విడమర్చి చెప్పాల్సిందేముంది.? ఎన్టీయార్ కాలి గోటికి కూడా సరిపోని నారా కుక్కలు మొరుగుతున్నాయన్నది దానర్థం.

ఇక్కడ నారా కుక్కలెవరు.? ఇది కూడా అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళ పేర్లను నేరుగా ప్రస్తావించడం ఎంతవరకు సబబు.? అనడానికి లేదు. ఎందుకంటే, ఆల్రెడీ యంగ్ టైగర్ ఎన్టీయార్ అభిమానులు ఆ పేర్లను చంద్రబాబు, నారా లోకేష్‌గా పేర్కొంటున్నారు.. ఎలాంటి దాపరికం లేకుండా.!

డాక్టర్ ఎన్టీయార్ హెల్త్ యూనివర్సిటీ పేరు కాస్తా డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మారింది.. వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ సాక్షిగా అందుకు గల కారణాల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వివరించారు. ఆ వివరణలో ఎంత వాస్తవం వుంది.? అన్నది వేరే చర్చ.

చంద్రబాబు హయాంలో ‘చంద్రన్న, ఎన్టీయార్..’ అనే పేర్లను చాలావాటికి పెట్టేసుకున్నారు. అందుకే, అంతకు మించి.. అంటూ వైఎస్ జగన్ అండ్ టీమ్.. అన్నటికీ జగనన్న, వైఎస్సార్ పేర్లను పెట్టుకుంటున్నారు. రేప్పద్దున్న ఎవరు అధికార పీఠమెక్కినా, వాళ్ళ బంధువుల పేర్లను పెట్టేసుకోవచ్చు. ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్.

ఈ పేరు మార్పు వ్యవహారంపై జూనియర్ ఎన్టీయార్ సహా కళ్యాణ్ రామ్ కూడా స్పందించాడు. కళ్యాణ్ రామ్ విషయంలో ఎవరూ అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. కానీ, జూనియర్ ఎన్టీయార్ మీదనే టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. పాపం జూనియర్ ఎన్టీయార్ అతని మీద వైసీపీ శ్రేణులు కూడా నోరు పారేసుకుంటున్నాయి. రెంటికీ చెడ్డ రేవడిలా జూనియర్ ఎన్టీయార్ తయారయ్యాడా.? కర్ర విరగకుండా పాము చావకుండా.. అన్నట్లు ట్వీటేయడమే అందుక్కారణమా.?

ఏమోగానీ, టీడీపీ అయితే ఈ విషయంలో అత్యుత్సాహం చూపింది. జూనియర్ ఎన్టీయార్ మీద టీడీపీ నేతలే అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం సబబు కాదు. అక్కడే, జూనియర్ ఎన్టీయార్ అభిమానులకీ ఎక్కడో కాలింది. అంతే, ‘జూనియర్ ఎన్టీయార్ ఫుట్.. నారా డాగ్స్..’ అంటే ఓ హ్యాష్ ట్యాగ్‌ని ట్రెండింగ్‌లోకి తెచ్చేశారు. అసలే అంతంతమాత్రంగా వున్న టీడీపీ పరువు, నారా చంద్రబాబు, నారా లోకేష్ పరువు.. ఇదిగో ఇలా మరింత దిగజారిపోయిందన్నమాట.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...