ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు హీరో విజయ్ దేవరకొండ ముందుకొచ్చాడు. రాష్ట్ర ప్రభుత్వం విజయ్ తో కలిసి ఓ ప్రత్యేక వీడియో విడుదల చేసింది. ఆ వీడియోలో కరోనా వైరస్ పట్ల ఎలా జాగ్రత్తగా ఉండాలో ప్రజలకు వివరించాడు విజయ్. షేక్ హ్యాండ్ లు వద్దు పద్దతిగా నమస్కారం పెట్టాలని సూచించారు.
ఎవరైనా దగ్గుతూ, తుమ్ముతూ ఉంటే వారికి మూడగుల దూరంగా ఉండాలని విజయ్ సూచించాడు.ఎక్కువ రద్దీ ఉన్న ప్రాంతాలలో తిరగకపోవడమే మంచిదన్నారు. అంతేకాకుండా వ్యాధి లక్షణాలు ఎవరికైనా ఉన్నట్టు అనిపిస్తే 104 కి కాల్ చేసి, డాక్టర్ ని సంప్రదించాలని విజయ్ దేవరకొండ కోరాడు.
468893 304070I truly like reading by means of and I believe this site got some genuinely utilitarian stuff on it! . 635415
242754 38336A person essentially lend a hand to make significantly articles I may possibly state. That could be the really initial time I frequented your website page and up to now? I amazed with the research you produced to create this certain publish incredible. Wonderful activity! 57085
954178 695560Only a smiling visitant here to share the enjoy (:, btw fantastic design and style . 563409
409793 768099This internet web site is my breathing in, quite wonderful layout and perfect content material . 227408