పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమా వకీల్ సాబ్. ఈ సినిమా ఏప్రిల్ 9న విడుదలవుతోన్న విషయం తెల్సిందే. మూడేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా విడుదలవ్వనుండడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా ఉత్సాహంగా ఉన్నారు.
ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 42 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. అయితే నైజాంలో సొంతంగా రిలీజ్ చేస్తున్నారు. వకీల్ సాబ్ విషయంలో దిల్ రాజుకు కొత్తగా టెన్షన్ పట్టుకుంది. బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన పింక్ చిత్రాన్ని వకీల్ సాబ్ గా రీమేక్ చేసిన విషయం తెల్సిందే.
అయితే పింక్ వెర్షన్ ను బాగా కమర్షియలైజ్ చేసారు. పవన్ కళ్యాణ్ పోషించిన పాత్రకు హీరోయిన్ ను పెట్టారు. పింక్ ఆత్మను మార్చడంతో దిల్ రాజుకు ఇప్పుడు టెన్షన్ పట్టుకుంది. అసలు ఈ సినిమాను ప్రేక్షకులు రిసీవ్ చేసుకోగలరా అన్న డౌట్ లో ఉన్నాడు.
580149 935634The Spirit of the Lord is with them that fear him. 910783
611021 945665This really is a fantastic internet page, could you be interested in performing an interview about just how you developed it? If so e-mail me! 67350