Switch to English

రాశి ఫలాలు: మంగళవారం 07 సెప్టెంబర్ 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,380FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం వర్షఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం

సూర్యోదయం: ఉ.5:49
సూర్యాస్తమయం: సా.6:12
తిథి: శ్రావణ బహుళ అమావాస్య ఉ.6:56 వరకు తదుపరి భాద్రపద శుద్ధ పాడ్యమి
సంస్కృతవారం: భౌమవాసరః (మంగళవారం)
నక్షత్రము: పుబ్బ సా.6:39 వరకు తదుపరి ఉత్తర
యోగం: సిద్ధం ఉ.6:53 వరకు తదుపరి సాధ్యం రా.తె.5:13
కరణం: నాగవ ఉ.6:27 వరకు తదుపరి కింస్తుఘ్నం సా.6:04 వరకు
వర్జ్యం:రా.1:42 నుండి 3:16 వరకు
దుర్ముహూర్తం: ఉ.8:19 నుండి 9:07 వరకు తదుపరి రా.10:48 నుండి 11:36 వరకు
రాహుకాలం: మ.3:00 నుండి 4:30 వరకు
యమగండం: ఉ.9:00 నుండి 10:30వరకు
గుళికా కాలం : మ.12:14 నుండి 1:45 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:30 నుండి తె.5:18 వరకు
అమృతఘడియలు: మ.12:15 నుండి 1:51 వరకు
అభిజిత్ ముహూర్తం: మ.11:49 నుండి మ.12 :38 వరకు

ఈరోజు (07-09-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. కొన్ని వ్యవహారాలలో శిరో బాధలు తప్పవు. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి తప్పదు.

వృషభం: గృహమున ఊహించని సమస్యలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ముఖ్య వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. ప్రయాణాలు వాయిదా పడుతాయి. ఉద్యోగాలలో పనిభారంతో శారీరక శ్రమ పెరుగుతుంది.

మిథునం: మిత్రులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. సోదరులతో స్థిరస్తి విషయాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు చోటుచేసుకుంటాయి.

కర్కాటకం: నూతన ఋణ యత్నాలు చేస్తారు.ఆకస్మిక ప్రయాణసూచనలున్నవి. బంధువులతో మాట పట్టింపులుంటాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. ఉద్యోగమున బాధ్యతలు మరింత పెరుగుతాయి.

సింహం: బంధు మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. సోదరులతో స్థిరస్తి విషయాలలో చికాకులు తొలగుతాయి. నూతన వాహన లాభం ఉన్నది. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.

కన్య: బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. ఆర్థికంగా కొంత నిరుత్సాహం తప్పదు. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి.

తుల: నిరుద్యోగ యత్నాలలో విజయం సాధిస్తారు. ఇంటా బయట పరిచయాలు పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ధార్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధనప్రాప్తి ఉన్నది. వృత్తి వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ఒత్తిడి నుండి బయట పడతారు.

వృశ్చికం: సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. నూతన వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో సమస్యలు రాజి అవుతాయి.

ధనస్సు: ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. సోదరులతో స్వల్ప మాటపట్టింపులుంటాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి. పని ఒత్తిడి వలన శిరో భాధలు తప్పవు. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో గంధరగోళ పరిస్థితులుంటాయి.

మకరం: ప్రయాణాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. ఆర్థిక సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వెయ్యడం మంచిది. బంధు మిత్రుల నుంచి ఋణ ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు మంద కొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.

కుంభం: ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగయత్నాలలో సానుకూల ఫలితాలుంటాయి. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉంటాయి.

మీనం: ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. నిరుద్యోగుల కలలు సాకరమౌతాయి. మిత్రుల నుంచి శుభాకార్య ఆహ్వానాలు అందుతాయి. భూ సంభంధిత వివాదాలు పరిష్కారమౌతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగస్థులకు విశేషమైన గుర్తింపు లభిస్తుంది.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi: చిరు తాత కాదు.. ‘ చిరుతా..’ చాలు

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. ఆయనకు పద్మవిభూషన్ పురస్కారం.. రామ్ చరణ్ (Ram Charan) కు...

Fathers Day: ఫాదర్స్ డే.. ‘నాన్నే తొలి హీరో’.. చిరంజీవి సహా...

Fathers Day: నేడు ఫాదర్స్ డే సందర్భంగా తండ్రి కొణిదెల వెంకట్రావు జ్ఞాపకాల్లోకి వెళ్ళారు మెగాస్టార్ చిరంజీవి. సోషల్ మీడియా ఖాతాల్లో తండ్రితో ఉన్న ఫొటోను...

రేణు దేశాయ్‌ని లాగుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్, సోషల్ మీడియా వేదికగా కొన్ని పోస్టులు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఆమెను టార్చర్ చేస్తున్నట్లుగా, వాటిపై ఆమె స్పందిస్తున్నట్లుగా...

Pawan Kalyan: మంత్రి పవన్ కల్యాణ్ కు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన...

Pawan Kalyan: ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయం సాధించి డిప్యూటీ సీఎంతోపాటు పలు కీలక శాఖలకు మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. మరిది...

Niharika: అల్లు అర్జున్ ను సాయిధరమ్ తేజ్ అన్ ఫాలో..! నిహారిక...

Niharika Konidela: ఇటివల మెగా-అల్లు కుటుంబాలకు సంబంధించి ఓ వార్త బాగా వైరల్ అయింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ను సుప్రీమ్...

రాజకీయం

అసెంబ్లీలో వైసీపీ ‘పాత్ర’ ఎలా వుండబోతోంది.?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇవి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు. కొత్త శాసన సభ్యుల పదవీ ప్రమాణ స్వీకారాలు ఈ సమావేశాల్లో జరుగుతాయి. ముఖ్యమైన బిల్లులు ఏమైనా వుంటే,...

ఆరా మస్తాన్ ఎఫెక్ట్.! కోట్లు కొల్లగొట్టబడ్డాయ్.!

ఎవరీ ఆరా మస్తాన్.? ఒకప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. వైసీపీలో వుండేవాడు.! ఇప్పటికీ వైఎస్ జగన్‌కి అత్యంత సన్నిహితుడే.! ఆరా మస్తాన్ ఇచ్చే ఎగ్జిట్ పోల్ కోసం వైసీపీ...

మోసపోయిన జగన్.! మోసం చేసిందెవరు.?

ఓటమిని అంగీకరిస్తూ మీడియా ముందుకు వచ్చినప్పుడే వైఎస్ జగన్, ‘నేను మోసపోయాను’ అన్నట్లుగా బిల్డప్ ఇచ్చారు. ‘ఆ ఆప్యాయతలు ఏమైపోయాయో..’ అంటూ జనం మీద అక్కసు వెల్లగక్కారు వైఎస్ జగన్. అప్పట్లో వైఎస్ జగన్...

తమ్ముడి కోసం అన్నయ్య చిరంజీవి ఇంకెన్ని ‘సర్‌ప్రైజ్’లు దాచారో.!

మాజీ కేంద్ర మంత్రి, పద్మ విభూషణుడు, మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కోసం బోల్డన్ని ‘సర్‌ప్రైజ్’లు ప్లాన్ చేసినట్టున్నారు. ఒక్కోటీ వదులుతున్నారాయన. ఎన్నికల ముందర...

ఫర్నిచర్ దొంగ.! నువ్వు నేర్పిన విద్యయే కదా.!

కోడెల శివప్రసాద్.. దివంగత నేత.! తెలుగు దేశం పార్టీలో సీనియర్ నేతగా ఓ వెలుగు వెలిగి, అనూహ్యంగా బలవన్మరణానికి పాల్పడ్డారు.! టీడీపీలో జరిగిన అవమానాలే కారణం.. అనే ప్రచారం అప్పట్లో వైసీపీ గట్టిగా...

ఎక్కువ చదివినవి

Chandrababu-Pawan Kalyan: సీఎంగా చంద్రబాబు.. మంత్రిగా పవన్ కల్యాణ్.. ప్రమాణ స్వీకారం

Chandrababu-Pawan Kalyan: నవ్యాంధ్ర్రప్రదేశ్ మూడో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) ప్రమాణ స్వీకారం చేశారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు....

Kalki : ప్రభాస్ ఫ్యాన్స్ కి బిగ్‌ గుడ్‌ న్యూస్‌..!

Kalki : యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ నటించిన కల్కి సినిమా విడుదలకు సిద్ధం అవుతుంది. మరో రెండు వారాల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా కి ఉన్న అడ్డంకులు అన్నీ తొలగి...

Fathers Day: ఫాదర్స్ డే.. ‘నాన్నే తొలి హీరో’.. చిరంజీవి సహా సెలబ్రిటీల పోస్టులు

Fathers Day: నేడు ఫాదర్స్ డే సందర్భంగా తండ్రి కొణిదెల వెంకట్రావు జ్ఞాపకాల్లోకి వెళ్ళారు మెగాస్టార్ చిరంజీవి. సోషల్ మీడియా ఖాతాల్లో తండ్రితో ఉన్న ఫొటోను పంచుకున్నారు. ‘ఎవరికైనా తొలి హీరో నాన్న....

Pawan Kalyan: త్వరలోనే పిఠాపురం వస్తా.. బొకేలు, శాలువాలు వద్దు: పవన్ కల్యాణ్

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తనకు అన్న రంగాల నుంచి ప్రముఖులు, మేధావులు, యువత, రైతులు, మహిళలు,...

Daily Horoscope: రాశి ఫలాలు: శుక్రవారం 14 జూన్ 2024

పంచాంగం తేదీ 14- 06-2024, శుక్రవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, గ్రీష్మ ఋతువు సూర్యోదయం: ఉదయం 5:30 గంటలకు సూర్యాస్తమయం: సాయంత్రం 6:33 గంటలకు తిథి: శుక్ల అష్టమి రా.10.33 వరకు,...