Switch to English

బిగ్‌బాస్‌లో చిరంజీవి ‘మెగా’ ఎంటర్‌టైన్‌మెంట్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

మెగాస్టార్‌ చిరంజీవికి బుల్లితెర కొత్త కాదు. గతంలో ఆయన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’కి హోస్ట్‌గా వ్యవహరించారు. దాంతో, బిగ్‌బాస్‌ రియాల్టీ షో తెలుగు మడో సీజన్‌ ముగింపు వేడుకకి ముఖ్య అతిథిగా హాజరవడం చిరంజీవికి కొత్తగా అన్పించలేదు. చిరంజీవి ఎంత ‘మాటకారి’ అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అది ఇంకోసారి నిరూపితమయ్యింది. చిరంజీవి అనగానే ‘కటింగ్స్‌’ గుర్తుకొస్తాయి చాలామందికి.

సెటైర్లు వేసే క్రమంలో ఆయన కటింగ్స్‌ సూపర్బ్‌ అంతే. ఎన్నాళ్ళకెన్నాళ్ళకు.? ‘ఖైదీ నెంబర్‌ 150’ సినిమాలో కూడా చిరంజీవి నుంచి ఈ స్థాయిలో జోష్‌ లేదన్దని నిర్వివాదాంశం. ‘సైరా నరసింహారెడ్డి’ సీరియస్‌ సినిమా అనుకోండి.. అది వేరే సంగతి. నాగార్జునతో ఎన్నో ఏళ్ళుగా వున్న పరిచయం, మా టీవీతో వున్న అనుబంధం.. ఇవన్నీ చిరంజీవికి కలిసొచ్చాయి.

కొరటాల శివ దర్శకత్వంలో కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ చేయనున్న చిరంజీవి, అందుకు సమాయత్తంగా బిగ్‌బాస్‌ స్టేజ్‌ని వాడుకున్నట్టుంది. శ్రీముఖితో సెల్ఫీ ఎపిసోడ్‌, హేమ మీద సెటైర్లు వేసిన వైనం, జాఫర్‌ గురించి మాట్లాడినప్పుడూ, బాబా భాస్కర్‌ గురించి ప్రస్తావించినప్పుడూ.. ‘మా గోదారమ్మాయే..’ అంటూ వితిక పేరు తలచుకున్నప్పుడూ.. ఇలా చిరంజీవి ‘మెగా’ ఎంటర్‌టైనర్‌గా మారిపోతే.. అప్పటిదాకా డల్‌గా సాగిన షోలో ఒక్కసారిగా జోష్‌ అందుకుంది.

‘సైరా నరసింహారెడ్డి’ సాంగ్‌తో చిరంజీవి ఇంట్రడక్షన్‌ని ప్లాన్‌ చేశారు. ఇక, అక్కడి నుంచీ సో ఎండ్‌ అయ్యేదాకా వీర లెవల్‌లో కన్పించింది జోష్‌. అయితే, విజేతని నిర్ణయించే క్రమంలో.. ఆ ఛాన్స్‌ కూడా హోస్ట్‌ నాగార్జున, చిరంజీవికే ఇచ్చి వుండాల్సిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అన్నట్టు, చిరంజీవి చాలా స్లిమ్‌గా ఈ వేడుకలో కన్పించడం గమనార్హం.

ఇదిలా వుంటే, 13 ఏళ్ళ క్రితం ఇండియాలోకి బిగ్‌ బాస్‌ షో ఎంటర్‌ అయ్యిందనీ.. తెలుగు నేల మీద మాత్రం పాతికేళ్ళ క్రితమే బిగ్‌బాస్‌ పుట్టారనీ, ఆయనే మెగాస్టార్‌ చిరంజీవి అనీ, నాగార్జున.. తనకు చిరంజీవి మీద వున్న ప్రేమాభిమానాల్ని చాటుకున్నారు. ఒకసారి కాదు, ఒకటికి పదిసార్లు ఇదే మాట నాగ్‌ చెబుతూ వచ్చారు. ఓ సందర్భంలో ‘మై బిగ్‌ బ్రదర్‌..’ అని చిరంజీవిని నాగ్‌ అభివర్ణించడం విశేషం.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Vijay Devarakonda : రౌడీస్టార్‌, సుకుమార్‌ కాంబో కొత్త అప్‌డేట్‌

Vijay Devarakonda : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ నాలుగు సంవత్సరాల క్రితం అధికారికంగా ప్రకటన...

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

రాజకీయం

జూన్ 4న ఆంధ్ర ప్రదేశ్‌లో ఏం జరగబోతోంది.?

ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తాయ్.! మధ్య మధ్యలో ఉప ఎన్నికలు కూడా రావొచ్చు.! ఎన్నికలంటేనే ఓ ప్రసహనం. మామూలుగా అయితే, రాజకీయం అంటే సేవ.! కానీ, రాజకీయమంటే ఇప్పుడు కక్ష సాధింపు వ్యవహారం.! ఐదేళ్ళుగా ఆంధ్ర ప్రదేశ్...

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

ఎక్కువ చదివినవి

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...