Switch to English

Chiranjeevi Helping Hand: BSF దళాలను ఆదుకున్న చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్..! కేంద్రం ప్రశంసలు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

కోవిడ్ ఫస్ట్ వేవ్ ని సమర్ధవంతంగా దాటుకుని సెకండ్ వేవ్ లో యావత్ దేశం ఓదశలో కంగారుపడిన పరిస్థితి. ఇందుకు కారణం ఆక్సిజన్ సిలిండర్స్ కొరత. సిలిండర్స్ దొరికినా రీ-ఫిల్లింగ్ కష్టమయిన పరిస్థితులు. ఈ ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాలపై కూడా పడింది. ఆక్సిజన్ దొరక్క ప్రజలు మరణిస్తున్నారనే వార్తలు. ఇవి చూసి మెగాస్టార్ చిరంజీవి చలించిపోయారు. సేవా కార్యక్రమాలకు ముందుండే ఆయన వెంటనే స్పందించి చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ స్థాపించి రెండు రాష్ట్రాల్లోనూ పంపిణీ చేపట్టారు. అయితే.. సిలిండర్స్ రీ-ఫిల్లింగ్ కూడా ఇబ్బందిగా మారింది. ఈ సమస్యను కూడా చిరంజీవి పరిష్కరించారు. అందుకు అవసరమైన ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ (సిలిండర్స్ రీ-ఫిల్లింగ్ అవసరంలేని పరికరాలు)ను అమెరికాతోపాటు వివిధ దేశాల నుంచి తెప్పించారు.

ఇదే సెకండ్ వేవ్ లో కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో బీఎస్ఎఫ్ బలగాలు కోవిడ్ కు గురై ఆక్సిజన్ సిలిండర్లు అవసరం అయ్యాయి. బాధితులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో అంతే మొత్తంలో సిలిండర్లు అవసరమయ్యాయి. చిరంజీవి ఆదేశాలతో సిలిండర్లు అక్కడకి పంపిణీ చేశారు. మెగా ఫ్యాన్స్ ముందుండి బీఎస్ఎఫ్ దళాలకు ఆక్సిజన్ సిలిండర్లు అందేలా చర్యలు తీసుకున్నారు. సరైన సమయంలో అక్కడికి సిలిండర్లు అందించడంతో 74 మంది బీఎస్ఎఫ్ జవాన్లను కాపాడగలిగారు. దీంతో దేశాన్ని కాపాడే బీఎస్ఎఫ్ దళాలకు చిరంజీవే సంజీవని అయ్యారు. చిరంజీవి చూపిన చొరవకు కేంద్ర ప్రభుత్వం సైతం ప్రశంసలు కురిపించింది. చిరంజీవిలోని మానవతా ధృక్పధానికి ధన్యవాదాలు తెలిపింది.

ఇదంతా చిరంజీవి తన సొంత నిధులు ఖర్చు చేసి తెప్పించారు. తనను ఇంతటివాడిని చేసిన తెలుగు ప్రేక్షకులకు ఆపదలో ఆదుకోవాలన్న తపనే చిరంజీవిని ముందుకు నడిపించింది. ఆక్సిజన్ బ్యాంకు స్థాపన, సిలిండర్ల కొనుగోలు, కాన్సంట్రేటర్స్ కొనుగోలు, సిలిండర్స్ పంపిణీ, రీ-ఫిల్లింగ్.. వంటి వాటికి డబ్బుకు వెనుకాడకుండా చిరంజీవి కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. కరోనా తీవ్రతను సైతం లెక్క చేయకుండా చిరంజీవి ఆశయాన్ని సైనికుల్లా ముందుకు తీసుకెళ్లిన మెగా ఫ్యాన్స్ ధైర్యసాహసాలు ఇక్కడ ప్రస్తావనార్హం. అభిమానులు చూపిన మానవతా సాయానికి చిరంజీవి సైతం ముగ్దులయ్యారు.

6 COMMENTS

  1. Magnificent ցoods frߋm you, man. I’ve bear in mind үouг stuff рrevious t᧐ ɑnd yoᥙ’re juѕt extremely magnificent.
    I ɑctually ⅼike whаt yօu havе bought right hеre, certainly like
    whɑt you aгe stating and the way іn whicһ wheгein y᧐u are ѕaying it.
    You are making it entertaining ɑnd you still care for
    to кeep it smart. Ι cant wait to learn much mоre from you.
    That іs actualⅼy ɑ ɡreat website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....