Switch to English

Chiranjeevi Birthday Special: చిరంజీవిని మాస్, యాక్షన్ కు కేరాఫ్ అడ్రెస్ చేసిన సినిమాలు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

చిరంజీవి నటించిన మల్టీస్టారర్ మూవీస్ లో ఎక్కువగా మోహన్ బాబుతో చేసిన సినిమాలు ఉన్నాయి. కెరీర్ ఊపందుకున్న తర్వాత చిరంజీవిలోని స్పార్క్ కొన్ని యాక్షన్ సినిమాలతో మరింత ప్రూవ్ అయింది. వాటిలో చిరంజీవి చేసిన ఒరిజినల్ ఫైట్స్, యాక్షన్, రౌద్రం ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశాయి. ఆ సినిమాలే కిరాయి రౌడీలు, బిల్లా రంగా, పట్నం వచ్చిన పతివ్రతలు. కిరాయి రౌడీలు సినిమా రివేంజ్ డ్రామాతో తెరకెక్కింది. ఇందులో చిరంజీవి-మోహన్ బాబు మధ్య వచ్చే ఫైట్స్ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా చిరంజీవి చూపిన యాక్షన్, హెయిర్ స్టైల్, కళ్లు, ఫైట్స్ ఆకట్టుకుంటాయి. అడవిలో చిరంజీవి ఫైట్ సినిమాకే హైలైట్. అప్పటికే అనేక సినిమాలతో ప్రేక్షకుల్ని మెప్పించిన చిరంజీవి కిరాయి రౌడీలు సినిమాలోని స్పీడ్ ఫైట్స్, యాక్షన్ తో మరింత ఆకట్టుకున్నారు.

బిల్లా-రంగా

బిల్లా-రంగా సినిమా మరో మాస్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్. ఇది కూడా ప్రధానంగా రివేంజ్ డ్రామాతో తెరకెక్కినా సినిమా ఆద్యంతం ఫైట్స్ పక్కా యాక్షన్ సినిమాగా నిలిచింది. మోహన్ బాబుతో చిరంజీవి ఢీ అంటే ఢీ అనే పాత్రలో నటించారు. వీరిద్దరి మధ్యా వచ్చే తొలి ఫైట్ లో చిరంజీవి చేసిన ఫ్లిప్ విన్యాసాలు నభూతో అనిపిస్తాయి. ఎంతో కఠోర సాధన చేస్తేనో, మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం సంపాదిస్తేనో కానీ చేయలేని విన్యాసాలు చిరంజీవి తనకు తానుగా ప్రాక్టీస్ చేసి సినిమాలో చూపారు. ప్రేక్షకులు అప్పటివరకూ తెలుగు సినిమాలో చూసిన యాక్షన్ వేరు చిరంజీవి చేసిన యాక్షన్ సన్నివేశాలు వేరు. సినిమాలోని ప్రతి ఫైట్ లో కూడా మార్షల్ ఆర్ట్స్ తరహాలో చిరంజీవి చేసిన ఫైట్స్ ఆకట్టుకుంటాయి.

పట్నం వచ్చిన పతివ్రతలు

పట్నం వచ్చిన పతివ్రతలు సినిమా పై రెండు సినిమాలకు పూర్తి భిన్నంగా తెరకెక్కింది. ఫ్యామిలీ డ్రామాతో సినిమా నవ్వుల్ని పంచుతుంది. చదువుకున్న యువకుడిగా చిరంజీవి పల్లెటూరి యువతిని చేసుకుని పడిన అవస్థలు నవ్విస్తాయి. అటు పల్లెలో సరదాగా, ఇటు పట్నంలో కష్టాలతో చిరంజీవి-మోహన్ బాబు నవ్వులు పువ్వులే పండించారు. చిరంజీవిలోని యాక్షన్ కు భిన్నంగా పూర్తిగా సాఫ్ట్ క్యారెక్టర్ లో నటించారు. భార్యతో సంసారం, పట్నం వచ్చాక పడ్డ అవస్థలు పూర్తిగా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా నటించారు. అప్పటికే ఫ్యామిలీ కంటెంట్ సినిమాలు కొన్ని చేసినా తనలోని కామెడీ టచ్ కూడా ఇవ్వడంతో ఈ సినిమా ప్రేక్షకుల్ని మెప్పించింది. టైటిల్స్ లో చిరంజీవికి ప్రత్యేకమైన కార్డు వేయడం ఆయన క్రేజ్ కు నిదర్శనంగా నిలుస్తుంది.

2 COMMENTS

  1. Superb website you have here but I was wanting to know if you knew of any community forums that cover the same topics discussed in this article?
    I’d really like to be a part of community where I can get suggestions from other experienced individuals that share the same interest.
    If you have any recommendations, please let me
    know. Thank you!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...