కరోనా కారణంగా ఇప్పటికే ఎంతో మంది సెలబ్రెటీలు కన్ను మూశారు. కొందరు కరోనా బారిన పడ్డా తిరిగి కోలుకున్నారు. కరోనా వ్యాక్సిన్ వస్తున్న నేపథ్యంలో ఇక సినీ ప్రముఖుల మరణాలు ఆగుతాయని అంతా భావిస్తున్న సమయంలో మరో నటి కరోనాతో కన్ను మూశారు. యే రిష్టా క్యా కెహ్లతా హై.. తేరా యార్ హున్ మెయన్ లతో పాపులారిటీ దక్కించుకున్న దివ్య భట్నాకర్ ఇటీవల కరోనా బారిన పడ్డారు. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో మృతి చెందారు.
దివ్య ఆర్థిక పరిస్థితి బాగాలేని కారణంగా ఇటీవల ఆమె సహచర నటీనటులు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఆమెకు సరైన చికిత్స అందిస్తున్నా కూడా ఆక్సీజన్ లెవల్స్ బాగా తగ్గడంతో ఆమెకు శ్వాస అందలేదు. దాంతో ఆమె తుది శ్వాస విడిచినట్లుగా వైధ్యులు చెబుతున్నారు. దివ్యతో సన్నిహితంగా ఉండే పలువురు నటీనటులు ఆమె ఆరోగ్య విషయమై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
341756 184086This constantly amazes me exactly how weblog owners for example yourself can find the time and also the commitment to maintain on composing fantastic weblog posts. Your web site isexcellent and 1 of my own ought to read blogs. I simply want to thank you. 51677
961693 105289Hello DropshipDragon provides dropping for quality, affordable products direct from China to your customers. Perfect for eBay sellers and site owners alike! 287905
322378 237615Hi. Cool post. Theres an concern together with your web site in chrome, and you could want to test this The browser could be the marketplace chief and a great element of individuals will omit your excellent writing because of this problem. 348963
580541 528840I notice there is undoubtedly lots of spam on this blog. Do you require aid cleaning them up? I may well aid between courses! 232084
461600 219378A very exciting go through, I may possibly not agree completely, but you do make some genuinely legitimate factors. 574248
697048 668941But wanna remark that you have a really decent internet internet site , I love the design it really stands out. 667068