Switch to English

బిగ్ బాస్ తెలుగు 5: అసలు సిరి బాధ ఏంటి.. షణ్ముఖ్ తప్ప ఆ హౌస్ లో ఇంకెవరూ లేరా..?- ఎపిసోడ్ 28

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

ప్రతివారం అందగత్తెలతో కలసి స్టెప్పులు వేస్తూ అదరగొట్టే నాగార్జున.. నేడు గాంధీ జయంతి కావడంతో స్పెషల్ సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చి.. నివాళులు అర్పించారు. ఆ తరువాత బిగ్ బాస్ హౌస్‌లోని ముచ్చట్లను చూపించారు.

ఆ షణ్ముఖ్‌ని నీడలా వెంటాడుతూ.. తన ఆట తనని ఆడనీయకుండా అతని ఆట కూడా ఈమే ఆడుతున్న సిరి.. షణ్ముఖ్ తనతో సరిగా మాట్లాడటం లేదంటూ కాజల్ వద్ద తెగ ఫీల్ అయిపోయింది. రోజూ నాకు ఇదో పంచాయితీ.. ఏమైందని అడిగే ఛాన్స్ ఇవ్వడం లేదని ఏడుపు ముఖం పెట్టేసింది.

తర్వాత నాగార్జున.. ఇంటిసభ్యులకు హాయ్‌ చెప్తూనే.. జెస్సీ మీద జాలిపడ్డాడు. హౌస్‌లో అతడిని తొక్కేస్తున్నారని చెప్పుకొచ్చాడు. తర్వాత లోబోను నామినేషన్స్‌లో అంతెత్తున అరిచేసి సారీ చెప్పడం కరెక్టా? అని ప్రశ్నించాడు. దీనికతడు తన ప్రేమ గురించి కామెంట్‌ చేయగానే హర్ట్‌ అయ్యానని, కానీ గొంతు చించుకోలేదని చెప్పాడు. దీంతో నాగ్‌ నామినేషన్స్‌ టైంలో లోబో అరిచిన వీడియోను ప్లే చేయమంటావా? అని ప్రశ్నించగానే అతడు నీళ్లు నమిలాడు. పదేపదే బస్తీ నుంచి వచ్చానంటూ సింపతీ కార్డ్‌ యూజ్‌ చేయొద్దని హితవు పలికాడు.

బిగ్‌బాస్‌ ఇంటిసభ్యులకు స్పెషల్‌ ఫుడ్‌ ఐటమ్స్‌ను పంపించడంతో కంటెస్టెంట్లు వాటిని గబగబా ఆరగించారు. అయితే షణ్ముఖ్‌- సిరి జోడీకి మాత్రం ఘాటైన పచ్చిమిర్చిని పంపించాడు. ఈ సందర్భంగా నాగ్‌.. షణ్ముఖ్‌ కూర్చుని కబుర్లు చెప్తున్నాడని, అతడిలోని ఫైర్‌ బయటకు తీసుకురావాలని మిర్చి పంపించాడని పేర్కొన్నాడు. నీ ఆట నువ్వు ఆడని సిరికి సూచిస్తూనే మీ వల్ల జెస్సీ సఫర్‌ అవుతున్నాడని తెలిపాడు. తర్వాత యాంకర్‌ రవి సేవ్‌ అయినట్లు ప్రకటించాడు.

అనంతరం నాగ్‌.. సన్నీ, కాజల్‌ సేవ్‌ అయినట్లు వెల్లడించాడు. దీంతో లోబో, యానీ మాస్టర్‌, సిరి, నటరాజ్‌ మాస్టర్‌ ఇంకా డేంజర్‌ జోన్‌లో ఉన్నారు. అయితే వీళ్లలో రేపు నటరాజ్‌ మాస్టర్ ఎలిమినేట్‌ అవ్వబోతున్నారు

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...