సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాలో అనసూయ కీలక పాత్రలో నటించి మెప్పించిన విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన క్రేజ్ తో అనసూయకు ఎన్నో సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కూడా అవకాశం వచ్చింది. తాజాగా మరోసారి పుష్ప సినిమాలో అనసూయకు ఆఫర్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. కాని ఆ ఆఫర్ ను అనసూయ సున్నితంగా తిరష్కరించినట్లుగా వార్తలు వచ్చాయి. మరీ డీ గ్లామర్ పాత్ర అవ్వడం వల్ల అనసూయ చేయనంటూ చెప్పేసిందట.
పుష్ప సినిమాలో చేయను అంటూ చెప్పిన అనసూయ తమిళంలో విజయ్ సేతుపతి మూవీలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తమిళంలో ఎంట్రీ ఇచ్చే ఉద్దేశ్యంతో ఈ అమ్మడు విజయ్ సేతుపతి మూవీలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. గతంలో మంచి అవకాశం ఇచ్చిన సుకుమార్ ను కాదని తమిళంలో సినిమా చేసేందుకు సిద్దం అయిన ఈ అమ్మడిపై నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు. పుష్ప సినిమాలో బన్నీనే డీ గ్లామర్ గా కనిపించబోతున్నాడు. అనసూయ డీ గ్లామర్ పాత్రలో నటిస్తే తప్పేంటో అన్నట్లుగా విమర్శలు చేస్తున్నారు.
—
494496 896372This is often a great weblog, could you be interested in working on an interview about just how you developed it? If so e-mail myself! 728323
390290 286286I enjoy your writing type, do maintain on writing! Ill be back! 466433
869598 530131I truly enjoy examining on this internet site , it has got excellent posts . 155985
189278 715140My spouse and I stumbled over here from a different web site and thought I may possibly as effectively check items out. I like what I see so now im following you. Appear forward to going over your internet page repeatedly. 620327
874949 239670I saw two other comparable posts although yours was the most beneficial so a good deal 776871
12306 905901I love the look of your website. I lately built mine and I was searching for some tips for my site and you gave me some. Might I ask you whether you developed the website by youself? 266949
459736 220991Bookmarked your amazing internet site. Fabulous work, unique way with words! 853150
974680 140049Hello fellow internet master! I truly enjoy your web site! I liked the color of your sidebar. 651641