Switch to English

సెక్స్ కోసం టార్చర్ పెడుతున్నాడంటూ నటి పిర్యాదు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,395FansLike
57,764FollowersFollow

మీ టూ వ్యవహారంతో సినిమా రంగంలో ఉన్న కాస్టింగ్ కౌచ్ వ్యవహారం బయటపడింది. పలువురు హీరోయిన్స్ తమపై జరిగిన లైంగిక దాడుల గురించి బాహాటంగా మాట్లాడం.. పలు సంచలనాలకు దారి తీసింది. ఆ తరువాత ఈ లైంగిక వేధింపుల వ్యవహారం సద్దుమణిగింది అనుకుంటే .. ఎక్కడ అక్కడ పలు సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజగా ఓ సినీ నటి సెక్స్ కోసం వేధిస్తున్నాడంటూ పోలీలు కేసు పెట్టిన సంఘటన సంచలనం గా మారింది.

ఆ వివారాల్లోకి వెళితే .. పలు సినిమాలు, టివి సీరియల్స్ లో నటిగా చేస్తున్న ఓ మహిళా తన రెండో భర్త సెక్స్ కోసం వేధిస్తున్నాడంటూ పోలీసులకు పిర్యాదు చేసింది. మొగప్పాయిర్ తూర్పు ప్రాంతానికి చెందిన సదరు నటి మొదటి భర్త నుండి విడాకులు తీసుకుని తన ఇద్దరు పిల్లలతో కలిసి ఒంటరిగానే జీవిస్తుండేది. ఆ తరువాత కొంత కాలం క్రితం శరవణన్ సుబ్రమణి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి .. అదికాస్తా ప్రేమగా మారడంతో అతగాడిని రెండో పెళ్లి చేసుకుంది.

ఆ తరువాత కొన్నాళ్ళు బాగానే ఉన్న వీరిద్దరి మధ్య విబేధాలు తలెత్తాయి. తన వద్ద ఉన్న డబ్బు, బంగారం తీసుకెళ్లాడని, సెక్స్ కోసం లైంగికంగా వేధిస్తున్నాడంటూ తిరుమంగళంలోని మహిళా పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదులో లైంగిక వేధింపులే కాకుండా అతడి స్నేహితులతో తీసుకొచ్చి .. మందు తాగి వెళ్లనుంది డాన్స్ చేయాలంటూ ఒత్తిడి తెస్తున్నారని ఆమె పేర్కొంది. ఆమె కంప్లైంట్ తీసుకున్న పోలీసులు ఆ దిశగా విచారణ కొనసాగుతుంది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘గం.. గం..గణేశా’ ..సక్సెస్ మీట్ లో ఆనంద్...

ఆనంద్ దేవరకొండ హీరోగా ప్రగతి శ్రీ వాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన చిత్రం 'గం.. గం.. గణేశా'. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా...

Krithi Shetty: ‘మనమే’.. కిడ్, పేరెంట్ ఎమోషన్ ఉన్న సినిమా: కృతి...

Krithi Shetty: శర్వానంద్ (Sharwanand) హీరోగా తెరకెక్కుతున్న 35వ మూవీ 'మనమే' (Maname). కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టిజి...

Nithin: కేజీఎఫ్, కాంతార ఫైట్ మాస్టర్ నేతృత్వంలో నితిన్ ‘తమ్ముడు’ ఫైట్స్

Nithin: నాని (Nani) తో ఎంసీఏ, పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తో వకీల్ సాబ్ సినిమాలతో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు శ్రీరామ్...

Vishwak Sen : నా కెరీర్లో గుర్తుండిపోయే సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్...

Vishwak Sen: విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా నటించిన సినిమా "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" (Gangs of Godavari). కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన...

Chiranjeevi: చిరంజీవిని కలిసిన అజిత్.. జ్ఞాపకాలు పంచుకున్న మెగాస్టార్

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)ని తమిళ హీరో అజిత్ (Ajith) కలుసుకున్న విషయం తెలిసిందే. చిరంజీవి విశ్వంభర (Vishwambhara), అజిత్ నటిస్తున్న గుడ్...

రాజకీయం

వైసీపీ ఓడితే, జగన్ అసెంబ్లీకి కూడా వెళ్ళరా.?

ఆలూ లేదు, చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగమన్నాడట వెనకటికి ఒకడు.! ఎన్నికల పోలింగ్ జరిగింది.. కౌంటింగ్ జరగాల్సి వుంది. రేపు ఎగ్జిట్ పోల్స్ వస్తాయ్. ఈలోగా బోల్డంత రచ్చ.. ఏ పార్టీ...

జనసేనాని పవన్ కళ్యాణ్ మీద ట్రోలింగ్ మొదలెట్టేసిన ‘యెల్లో’ బ్యాచ్.!

రేపు ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడి కానున్నాయ్. ఆంధ్ర ప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి రానుందన్న ప్రచారం ఓ వైపు, టీడీపీనే సొంతంగా అధికారం చేపట్టేందుకు వీలుగా తగినన్ని సీట్లు గెలుచుకుంటుందన్న ఊహాగానాలు మరో...

Election Results: బిగ్ స్క్రీన్ పై ఎన్నికల ఫలితాలు.. ఏఏ సినిమా ధియేటర్లలో తెలుసా..

Election Results: జూన్ 1న జరుగబోయే చివరి దశ పోలింగ్ తో దేశంలో ఎన్నికల సందడి ముగియనుంది. దీంతో యావత్ దేశం జూన్ 4న వెలువడే లోక్ సభ ఎన్నికల ఫలితాల (...

కూటమితో పోటీ.! వైసీపీ ఫెయిల్ అయ్యిందే అక్కడ.!

రాష్ట్రంలో ఎక్కడ, ఏ నియోజకవర్గంలో ఎవరితో మాట్లాడినా, ‘కూటమి వర్సెస్ వైసీపీ’ అనే మాటే వినిపిస్తోంది. టీడీపీ, బీజేపీ, జనసేన.. ఈ మూడూ కూటమిగా ఏర్పడటానికి ప్రధాన కారణం జనసేన అదినేత పవన్...

తెలంగాణలో ఈ ‘మార్పు’ మంచిదేనా రేవంత్ రెడ్డీ.?

తెలంగాణ రాజకీయాల్లో రచ్చకి ఓ ‘మార్పు’ కారణమవుతోంది. ముందేమో, ‘టీఎస్’ నుంచి, ‘టీజీ’గా జరిగిన ‘మార్పు’ చుట్టూ రగడ షురూ అయ్యింది. ఇప్పుడేమో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నం మార్పు వ్యవహారం...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: చిరంజీవిని కలిసిన అజిత్.. జ్ఞాపకాలు పంచుకున్న మెగాస్టార్

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)ని తమిళ హీరో అజిత్ (Ajith) కలుసుకున్న విషయం తెలిసిందే. చిరంజీవి విశ్వంభర (Vishwambhara), అజిత్ నటిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ (Good bad ugly)...

Heatwave: నాగ్ పూర్ లో భగభగలు.. ఏకంగా @56డిగ్రీల ఎండ..!? అయితే..

Heatwave: దేశం మొత్తం ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు ఉక్కపోతలతో అల్లాడిపోతున్నారు. రోజురోజుకీ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు బెంబేలెత్తిస్తున్నాయి. మొన్నటికి మొన్న దేశ రాజధాని ఢిల్లీలో ఏకంగా 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై ఆశ్చర్యపరిస్తే.. ఇప్పుడు...

Vizag: వేరే మహిళతో భర్త.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న మిస్ వైజాగ్ నక్షత్ర

Vizag: భర్త మరో మహిళతో కలిసి ఉండగా మిస్ వైజాగ్ (Miss Vizag) టైటిల్ విన్నర్ నక్షత్ర (Nakshatra) ఆందోళన చేయడం కలకలం రేపింది. భర్త మరో మహిళతో ఉన్న షూటింగ్ ఆఫీసుకు...

విశాఖ హోటళ్ళలో రేట్లు పెంచేశారా.? వైసీపీ కోసమేనా.?

విన్నారా.? ఇది విన్నారా.? విశాఖలో హోటల్ రూమ్ దొరకడం గగనమైపోతోందిట.! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతోందనీ, విశాఖలోనే వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారనీ.. వైసీపీ ప్రచారం...

Daily Horoscope: రాశి ఫలాలు: శనివారం 01 జూన్ 2024

పంచాంగం తేదీ 01-06-2024, శనివారం, శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వైశాఖమాసం,వసంత రుతువు. సూర్యోదయం: ఉదయం 5:30 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:31 గంటలకు. తిథి: బహుళ నవమి ఉ.06.14 వరకు తదుపరి దశమి తె.3.44 వరకు...