ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి తేదీ ఖరారైంది. ఈనెల 20న సమావేశాలు మొదలు కానున్నాయి. 2021-22కి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్ ను ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. వాస్తవానికి ఫిబ్రవరి లేదా మార్చి మొదటి వారంలోనే ఈ సమావేశాలు జరగాల్సి ఉండగా.. ప్రభుత్వం వాయిదా వేసింది. అయితే, ఈ ఏడాదికి సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉండటంతో తాజాగా వీటికి ముహూర్తం ఖరారు చేసింది. బుధవారం సాయంత్రానికి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలని అనే విషయాన్ని బీఏసీ భేటీలో నిర్ణయిస్తారు. కరోనా నేపథ్యంలో సాధ్యమైనన్ని తక్కువ రోజులే సమావేశాలు ఉండనున్నాయి. తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. అనంతరం గవర్నర్ ప్రసంగానికి ఉభయ సభలు ధన్యవాదాలు తెలుపుతాయి. అనంతరం బడ్జెట్ ప్రవేశపెడతారు.
20 నుంచి ఏపీ అసెంబ్లీ
By Satya
|
రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.
Previous article
Next article
రిలేటెడ్ ఆర్టికల్స్
సినిమా
Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్
Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....
నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?
బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...
Indian 2 : మరో ఇండియన్ సర్ప్రైజ్ చేయనున్నాడా?
Indian 2 : యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...
Devara : ఎన్టీఆర్ VS చరణ్.. బిగ్ ఫైట్ తప్పదా?
Devara : ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కలిసి 'ఆర్ఆర్ఆర్' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే కాకుండా...
Kajal : ఎన్టీఆర్ పై అభిమానంతో అది చేశా..!
Kajal : టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...
రాజకీయం
PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..
PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...
జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?
గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది.
పల్నాడులో...
క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!
పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...
ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?
పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...
డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?
ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...
ఎక్కువ చదివినవి
వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!
ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...
నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?
బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...
ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?
పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...
జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?
ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...
వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!
‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...
687534 836455I dugg some of you post as I cogitated they were extremely beneficial invaluable 915309
438766 509581There couple of fascinating points at some point in this posting but I dont determine if these individuals center to heart. There is some validity but Let me take hold opinion until I check into it further. Excellent write-up , thanks and then we want a lot more! Combined with FeedBurner in addition 735581
124428 894371Hi. Cool write-up. Theres an problem with your site in firefox, and you might want to check this The browser could be the market chief and a very good section of individuals will pass more than your fantastic writing because of this issue. 745025