Switch to English

రాశి ఫలాలు: గురువారం 17 డిసెంబర్ 2020

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,378FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శార్వరి నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్ల పక్షం

సూర్యోదయం: ఉ.6:43
సూర్యాస్తమయం: సా.5:41
తిథి: తదియ మ.3:23 వరకు తదుపరి చవితి
సంస్కృత వారం: బృహస్పతి వాసరః
నక్షత్రం: ఉత్తరాషాఢ రా.7:10 వరకు
యోగం: ధృవ సా.4:03వరకు
కరణం: గరజి మ.3:23వరకు వనిజ రా.2:47 వరకు
వర్జ్యం: రా.11:11 నుండి రా.12:46 వరకు
దుర్ముహూర్తం: ఉ.10:22నుండి ఉ.11:06 వరకు తదుపరి మ.2:45 నుండి మ.3:29 వరకు
రాహుకాలం: మ.1:34 నుండి మ. 2:56 వరకు
యమగండం: ఉ.6:43 నుండి ఉ.8:05 వరకు
గుళిక కాలం: ఉ.9:27 నుండి ఉ. 10:50 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.5:07 నుండి తె.5:55 వరకు
అమృత ఘడియలు: మ. 1:02 నుండి మ.2:35 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:50 నుండి మ.12:34 వరకు.

(17-12-2020) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019మేషం: సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు పాట్లు కలుగుతాయి. బంధు మిత్రులతో విభేదాలు కలుగుతాయి. వృధా ఖర్చులు అధికమవుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు. అధికారులతో విరోధాలు కలుగుతాయి. వ్యాపారములో అవరోధాలు అధికమవుతాయి.

వృషభం: అనవసర వివాదాలకు వెళ్ళక పోవడం మంచిది. పనులు సకాలంలో పూర్తికాక నిరుత్సాహం కలుగుతుంది. జీవిత భాగస్వామితో మాటపట్టింపులు కలుగుతాయి. సంతాన అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. సన్నిహితుల వియోగం బాధిస్తుంది.

మిథునం: ముఖ్యమైన వ్యవహారములలో ఆటంకాలు కలుగుతాయి. ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో చేదు అనుభవం ఏర్పడుతుంది. ఉద్యోగమున విభిన్న మార్గాలలో బాధలు కలుగుతాయి. ధన విషయాలు అంతగా అనుకూలించవు.

కర్కాటకం: ఇంతకు ముందున్న బాధలు తొలగుతాయి. వృత్తి వ్యారాలలో మేలైన ఫలితం పొందుతారు. దీర్ఘకాలికంగా పూర్తికాని పనులు ఒక కొలిక్కివస్తాయి. ఉద్యోగములో ఆత్మవిశ్వాసంతో విధులను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్థికంగా అనుకూలత పెరుగుతుంది.

సింహం: ఆలోచనలలో స్థిరత్వం ఉండదు. ఉద్యోగ ప్రయత్నాలు ప్రతికూలంగా ఉంటాయి. ఒక వ్యవహారంలో బంధు మిత్రుల నుండి నిందలు పడవలసి రావచ్చు. మానసిక రుగ్మతలు కలుగుతాయి. సంతాన విద్యా విషయంలో అసంతృప్తి కలుగుతుంది, వ్యాపారాలందు ఒడిదుడుకులు అధికమవుతాయి.

కన్య: దూర ప్రాంత ప్రయాణాలు ఉంటాయి. బంధు మిత్రులతో బేదాభిప్రాయాలు కలుగుతాయి. వివేచనా జ్ఞానం తగ్గుతుంది. అవగాహన లోపంతో ఇబ్బందులు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో రాణించరు, శారీరకంగా మానసికంగా నలత కలుగుతుంది.

తుల: సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వాద ప్రతి వాదములలో విజయం కలుగుతుంది. సంతాన పరంగా శుభవార్తలు వింటారు. అన్ని రంగాల వారికీ లాభదాయకంగా ఉంటుంది. విద్యా విషయంలో అనుకూల ఫలితాలు పొందుతారు. నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి.

వృశ్చికం: ఆదాయ సంబంధిత ఇబ్బందులను ఎదుర్కొంటారు వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. మాటలను అదుపు చేసుకోవడం మంచిది. ప్రభుత్వ వ్యవహారాలలో జాగ్రత్త వహించాలి. కుటుంబమున అకారణ కలహ సూచనలు. ఉద్యోగమున ఒత్తిడి పెరుగుతుంది.

ధనస్సు: అనారోగ్య సమస్యల నుండి బయట పడతారు. ముఖ్యమైన వ్యవహారములలో అవరోధాలు కలిగినా సమయానికి పూర్తి చేస్తారు. ఉద్యోగమున పనులందు శ్రమ అధికమౌతుంది. సన్నీహితులతో వివాదాలు సర్దుమణుగుతాయి. వృత్తి వ్యాపారాల పరంగా కొంత అనుకూల వాతావరణం.

మకరం: తల్లి తండ్రులకు అంత మంచిది కాదు. వృధా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారములందు నూతన ప్రయత్నములు వ్యర్థముగా మిగులుతాయి. కుటుంబమున కలతలు అధికమవుతాయి. ఉద్యోగ వాతావరణంలో అసంతృప్తి కలుగుతుంది. ఆదాయం కొరత ఏర్పడుతుంది.

కుంభం: దీర్ఘకాలిక అనారోగ్యాల నుండి బయట పడతారు. విలువైన వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగమున పదోన్నతి కలుగుతుంది. అన్ని వైపుల నుండి ఆదాయం పొందుతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

మీనం: ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. సంతానం విద్యా విషయాలలో రాణిస్తారు. దాన ధర్మాది కార్యక్రమాలలో పాల్గొంటారు. అధికారుల ఆదర అభిమానాలు పొందుతారు. స్థిరాస్తి సమస్యలు తొలగి నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపార విస్తరణకు ఆటంకాలు తొలగుతాయి.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Vignesh Shivan: పిల్లలతో బాహుబలి సీన్ రీక్రియేట్ చేసిన విఘ్నేశ్-నయనతార

Vignesh Shivan: దాదాపు ఏడేళ్ల ప్రేమాయణం తర్వాత జీవితంలో ఒక్కటయ్యారు విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan)-నయనతార (Nayanthara). ఇటివలే వారి రెండో పెళ్లి రోజు వార్షికోత్సవం...

కన్నడ హీరో దర్శన్ అభిమాని హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు

కన్నడ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్న హీరో దర్శన్ అభిమాని రేణుక స్వామి ( 28) హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. హత్యకు ముందు...

Shruti Haasan: ‘కమల్ హాసన్ బయోపిక్’ శృతి హాసన్ మనసులో మాట...

Shruti Haasan: ఒకప్పుడు వరుస ఫెయిల్యూర్స్ అందుకున్న శృతి హాసన్ (Shruti Haasan).. గబ్బర్ సింగ్ తో స్టార్ హీరోయిన్ అయిపోయింది. దశాబ్ద కాలం నుంచి...

Ntr: కళావేదిక-ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్.. పోస్టర్ లాంచ్ చేసిన సీఎం చంద్రబాబు

Ntr: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారకరామారావు (Ntr) పేరు మీద అవార్డులు అందజేయనున్నారు. ‘కళావేదిక’ (R.V.రమణ మూర్తి), ‘రాఘవి మీడియా’ ఆధ్వర్యంలో ఈ...

Sai Dharam Tej: ‘పవన్ కు సాయిధరమ్ తేజ్ గిఫ్ట్’.. ఎందుకో...

Sai Dharam Tej: పవర్ స్టార్ (Power Star) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. శాఖలకు మంత్రి కూడా....

రాజకీయం

ఈవీఎం ట్యాంపరింగ్.! వైఎస్ జగన్ ఎలా గెలిచినట్టు.?

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ వైసీపీ సోషల్ మీడియా విభాగం రచ్చ రచ్చ చేస్తోంది.! నిజానికి, ఈవీఎం ట్యాంపరింగ్ విషయమై అనుమానాలు ఈనాటివి కావు. ఏ ఎలక్ట్రానిక్ డివైజ్‌ని అయినా హ్యాక్ చేయడం ఈ...

రిషికొండ ప్యాలెస్‌ని ఇప్పుడేం చేయాలి.?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ముచ్చటపడి కట్టించుకున్న రిషికొండ ‘ప్యాలెస్’ భవితవ్యమేంటి.? ఆయనిప్పుడు ముఖ్యమంత్రి కాదు.! తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిగా వినియోగించుకున్న ఫర్నిచర్‌కి రేటు కట్టేసి, ప్రభుత్వానికి చెల్లించేస్తానన్నట్లుగా.....

జగన్ మార్కు దుబారా: ‘రిషికొండ’ ప్యాలెస్ సాక్షిగా.!

దేనికోసం రిషికొండ మీద పర్యావరణ విధ్వంసానికి పాల్పడి మరీ, అత్యంత ఖరీదైన భవంతుల్ని నిర్మించినట్టు.? అంతకు ముందు పర్యాటక శాఖ కొన్ని నిర్మాణాల్ని అక్కడ చేపట్టింది. కాటేజీల ద్వారా కొంత ఆదాయం ప్రభుత్వానికి...

డిప్యూటీ సీఎం గా పవన్ బాధ్యతలు చేపట్టేది ఆరోజే..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pavan Kalyan) ఈనెల 19న బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయనకు డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ, సైన్స్...

అసెంబ్లీలో వైసీపీ ‘పాత్ర’ ఎలా వుండబోతోంది.?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇవి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు. కొత్త శాసన సభ్యుల పదవీ ప్రమాణ స్వీకారాలు ఈ సమావేశాల్లో జరుగుతాయి. ముఖ్యమైన బిల్లులు ఏమైనా వుంటే,...

ఎక్కువ చదివినవి

ఈవీఎం ట్యాంపరింగ్.! వైఎస్ జగన్ ఎలా గెలిచినట్టు.?

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ వైసీపీ సోషల్ మీడియా విభాగం రచ్చ రచ్చ చేస్తోంది.! నిజానికి, ఈవీఎం ట్యాంపరింగ్ విషయమై అనుమానాలు ఈనాటివి కావు. ఏ ఎలక్ట్రానిక్ డివైజ్‌ని అయినా హ్యాక్ చేయడం ఈ...

AP Cabinet: ఏపీ కొత్త కేబినెట్ లో మంత్రులు వీళ్లే.. 17మంది కొత్తవారు..

AP Cabinet: ఆంధ్రప్రదేశ్ లో మరికొద్దిసేపట్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. నవ్యాంధ్ర్రప్రదేశ్ మూడో ముఖ్యమంత్రిగా.. రాజకీయ జీవితంలో నాలుగోసారి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు....

మెగా పవర్: అన్నయ్యకి తమ్ముడు ఇచ్చే గౌరవం ఇది.!

తల్లి దూరంగా వెళ్ళిపోయింది.. చెల్లెలు కంటతడి పెట్టి మరీ, అన్నకి దూరమయ్యింది.! కాదు కాదు, తల్లిని తరిమేశాడు.. చెల్లిని గోడకేసి కొట్టాడు.. ఇదీ ఓ కుటుంబంలోని అన్న అరాచకం.! ఇంకో కుటుంబం వుంది. అన్నయ్యకు...

విజయసాయి రెడ్డి బెదిరింపులు ‘విలీనానికే’ సంకేతమా.?

చింత చచ్చినా పులుపు చావలేదన్నది వెనకటికి ఓ నానుడి వుంది.! వైసీపీకి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర పరాజయం ఎదురయ్యింది ఇటీవలి ఎన్నికల్లో. ‘వై నాట్ 175’ అని బీరాలు పలికితే, జస్ట్...

ప్రత్యేక హోదా కోసం ఎంపీలతో జగన్ రాజీనామా చేయిస్తారా.?

ప్రత్యేక హోదా మళ్ళీ గుర్తుకొచ్చింది వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, పులివెందుల ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి. అదేంటో, అధికారంలో లేనప్పుడే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి...