Switch to English

జగన్‌కీ, బాబుకీ.. జనసేన నేత బొలిశెట్టి ‘పవర్‌’ పంచ్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

హైకోర్టులోనూ, సుప్రీంకోర్టులోనూ దఫ దఫాలుగా మొట్టికాయలేయించుకుంటోంది ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం, ‘రంగుల పిచ్చి’ కారణంగా. ప్రభుత్వ కార్యాలయాలకి పార్టీ రంగులేంటి ఖర్మ.? అని జనం విస్తుపోతున్నా, పదే పదే న్యాయస్థానాలు ఈ తీరుని తప్పు పడుతున్నా, అధికార వైసీపీ ‘రంగుల పిచ్చి’ మాత్రం తగ్గడంలేదాయె.

ఇక, ఈ రంగుల పిచ్చి గురించి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. న్యాయస్థానాల తీర్పుల నేపథ్యంలో, రంగుల కోసం ప్రభుత్వం వెచ్చించిన ఖర్చుని, వైసీపీ నుంచే రాబట్టాలన్నది చంద్రబాబు డిమాండ్‌. ఈ విషయంలో చంద్రబాబుని మెచ్చుకుని తీరాల్సిందే. కానీ, అదే పని టీడీపీ హయాంలో కూడా జరిగింది కదా.!

అన్న క్యాంటీన్లకు పసుపు రంగేశారు.. అంతేనా, స్మశానాలకి సైతం పసుపు రంగులు అద్దేశారు టీడీపీ నేతలు అప్పట్లో. ‘అబ్బే, అన్న క్యాంటీన్లు ప్రభుత్వ కార్యాలయాలు కావు.. అవి సంక్షేమ పథకాల్లాంటి వ్యవహారాలు..’ అంటూ ‘పసుపు దళం’ కథలు చెబుతోందనుకోండి.. అది వేరే విషయం. మరి, ఇసుక మాఫియా నేపథ్యంలో ఎన్జీటీ చంద్రబాబు సర్కార్‌కి వేసిన 100 కోట్ల జరీమానా సంగతేంటి.? ఈ విషయాన్నే జనసేన ముఖ్య నేతల్లో ఒకరైన బొలిశెట్టి సత్యనారాయణ ప్రస్తావించారు. ‘అవును, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి రంగుల ఖర్చుని రాబట్టాల్సిందే.. అదే సమయంలో, టీడీపీ నుంచి కూడా ఇసుక మాఫియాకి సంబంధించి 100 కోట్లు రప్పించాలి..’ అని ట్వీటేశారు బొలిశట్టిె. పంచ్‌ అదిరింది కదూ.!

టీడీపీ తక్కువ కాదు, వైసీపీ ఎక్కువ కాదు.. ఒకర్ని మించి ఇంకొకరు.. రాష్ట్ర ఖజానాతో ఆటలాడుకుంటే, తమదైన స్టయిల్లో పబ్లిసిటీ స్టంట్లు చేశారు, చేస్తున్నారు. అప్పుడు చంద్రబాబు.. ఇప్పుడు వైఎస్‌ జగన్‌.. అంతే తేడా. పబ్లిసిటీ స్టంట్లు మాత్రం సేమ్ టు సేమ్ . ప్రకటనల దగ్గర్నుంచి, ప్రభుత్వ కార్యాలయాలకు రంగులదాకా.. దేంట్లోనూ తగ్గడంలేదు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రభుత్వం. అయినా, న్యాయస్థానాలు మొట్టికాయలేశాక కూడా.. ఈ రంగుల పైత్యమేంటి.? ఇది ఎక్కడా లేని వైపరీత్యం.. కాదు కాదు అహంకారం.. మొండితనం.. మూర్ఖత్వం కూడా.. అన్నది రాజకీయ విశ్లేషకుల వాదన.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...