Switch to English

ఆర్ఆర్ఆర్ టీజర్: రామరాజు బర్త్‌డేకు భీమ్‌ గిఫ్ట్‌ అదిరింది.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

టాలీవుడ్‌ జక్కన్న ఏం చేసినా కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుందని చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం జక్కన్న చెక్కుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం గురించి జనాల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అంచనాలను మించి ఉంటుందని చరణ్‌ బర్త్‌డే సందర్బంగా విడుదలైన వీడియోతో చెప్పకనే చెప్పాడు. చరణ్‌ బర్త్‌డే సందర్బంగా ఎన్టీఆర్‌ సర్‌ ప్రైజింగ్‌ గిఫ్ట్‌ అంటూ నిన్నటి నుండి సోషల్‌ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది.

మొదట ఎన్టీఆర్‌ భీమ్‌ మేకింగ్‌ వీడియో అయ్యి ఉంటుందని అంతా అనుకున్నారు. కాని అనూహ్యంగా చరణ్‌ బర్త్‌డేకు చరణ్‌ పోషిస్తున్న రామరాజు లుక్‌ వచ్చింది. ఈ వీడియోలో చరణ్‌ చాలా పవర్‌ ఫుల్‌గా కనిపించాడు. చరణ్‌ విజువల్స్‌కు తోడు ఎన్టీఆర్‌ చెప్పిన వాయిస్‌ ఓవర్‌ వీడియో స్థాయిని అమాంతం పెంచేసింది. వీడియోలో రామరాజుగా చరణ్‌ ఎంత పవర్‌ ఫుల్‌గా కనిపించి ఆకట్టుకున్నాడో వీడియోకు చరణ్‌ వాయిస్‌ ఓవర్‌ కూడా అంతగా సూట్‌ అయ్యింది. చరణ్‌ వాయిస్‌ ఓవర్‌తో ఈ వీడియో స్థాయి మరింతగా పెరిగింది.

అద్బుతమైన విజువల్స్‌తో జక్కన్న మరోసారి ప్రేక్షకులకు విజువల్‌ ట్రీట్‌ ఇచ్చాడు. కేవలం టీజర్‌ ఇలా ఉంటే ఇక ఫుల్‌ మూవీ ఎలా ఉంటుందో అంటూ అప్పుడే ప్రేక్షకులు అంచనాలు పెంచేసుకుంటున్నారు. ఈ వీడియో తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, మయాళంలో విడుదల అయ్యింది. మలయాళంలో మినహా మొత్తం నాలుగు భాషల్లో కూడా ఎన్టీఆర్‌ వాయిస్‌ ఓవర్‌ చెప్పడం ప్రత్యేకమైన విషయం.

ఎన్టీఆర్‌ భీమ్‌ లుక్‌ వస్తుందని అనుకున్న నందమూరి అభిమానులు కాస్త నిరుత్సాహం వ్యక్తం చేసినా కూడా చరణ్‌ వీడియోకు ఎన్టీఆర్‌ వాయిస్‌ ఓవర్‌ ఇవ్వడంతో ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. ఇక సినిమాలో చరణ్‌ పాత్ర పై ఒక క్లారిటీ ఇచ్చినట్లే ఇచ్చి జక్కన్న మరిన్ని అనుమానాలకు తెర లేపాడు. పోలీస్‌ యూనిఫామ్‌లో చరణ్‌ కనిపించడం ఈ వీడియోలో చూడవచ్చు.

అల్లూరి సీతారామరాజు పోలీసు యూనిఫార్మ్‌లో కనిపించడం ఏంటీ అనే అనుమానం వ్యక్తం అవుతుంది. జక్కన్న ఏదీ క్లీయర్‌గా చెప్పడు కదా. ఇది కూడా అలాగే. సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే. ఇక ఎన్టీఆర్‌ బర్త్‌డే కోసం నందమూరి ఫ్యాన్స్‌ ఎదురు చేయాలి. ఎందుకంటే ఆ రోజున చరణ్‌ వాయిస్‌ ఓవర్‌తో భీమ్‌ మేకింగ్‌ వీడియో వచ్చే అవకాశం ఉంది.

4 COMMENTS

  1. 185753 698044Can I just now say that of a relief to locate somebody who truly knows what theyre speaking about online. You in fact know how to bring a difficulty to light and function out it crucial. The diet need to have to see this and appreciate this side on the story. I cant believe youre no a lot more popular since you certainly possess the gift. 530230

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...