Switch to English

దుబారాలో చంద్రబాబుని మించిపోతున్న జగన్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

‘అధికారంలోకి వచ్చేది మనమే.. అందరికీ న్యాయం జరుగుతుంది.. కొంచెం కష్టపడండి.. ఆ కష్టానికి మంచి ప్రతిఫలం లభిస్తుంది..’ అంటూ ఎన్నికలకు ముందు పార్టీ శ్రేణుల్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఏ స్థాయిలో ఉత్సాహపరిచేందుకు ప్రయత్నించారో చూశాం. వైసీపీ అధికారంలోకి వచ్చింది.. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యారు. ఇచ్చిన మాటకు కట్టుబడి తనను నమ్ముకున్నవాళ్ళకి ‘న్యాయం’ చేసే పనిలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బిజీ అయిపోయారు.

జనానికేమో సంక్షేమ పథకాల పేరుతో పప్పూ బెల్లం పెడుతూ.. అయినవారికి మాత్రం అడ్డంగా దోచిపెడుతోంది వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం. చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో సలహదారులు, నామినేటెడ్‌ పదవులు అందుకుంటున్నవారు వేతనాలు పొందేలా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అందర్నీ విస్మయానికి గురిచేస్తున్నాయి.

‘ఇదో కొత్త తరహా దుబారా..’ అన్న విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. నెలకి వేతనాల రూపంలోనే ఈ సలహాదారులు, నామినేషన్‌ పదవులకు ఎంపికవుతున్నవారు లక్షలకు లక్షలు పొందుతుండడం గమనార్హం. తాజాగా ఏపీఐఐసీ ఛైర్మన్‌ రోజాకి అన్నీ కలుపుకుని 3 లక్షలకు పైనే వేతనం చెల్లించేలా వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

ఇదిలా వుంటే, నామినేటెడ్‌ పదవుల్లోనూ, సలహాదారుల పదవుల్లోనూ, ఇతరత్రా ముఖ్యమైన పదవుల్లోనే సామాజిక వర్గ కోణం సుస్పష్టంగా కన్పిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెడ్డి సామాజిక వర్గానికి ‘లాభదాయకమైన’ పోస్టులు దక్కుతుండడం పట్ల మిగతా సామాజికవర్గాల్లో అసంతృప్తి స్పష్టంగా కన్పిస్తోంది.

అయితే, సలహాదారులు.. నామినేటెడ్‌ పోస్టులు గతంలోనే వున్నాయనీ.. ఇప్పుడూ అవి కొనసాగుతున్నాయనీ, ఇందులో దుబారా ఏమీ లేదని అధికార పార్టీ నేతల్లో కొందరు బుకాయింపులకు దిగుతున్నారు. అధికారం దక్కింది ప్రజలకు సేవ చేయడం కోసం కాదు.. నామినేటెడ్‌ పోస్టులు, సలహాదారుల పోస్టులతో పండగ చేసుకోవడం.. అనే కొత్త అర్థాన్ని వైఎస్‌ జగన్‌ సర్కార్‌ చెబుతున్నట్లుంది తాజా పరిస్థితి.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...