తాజగా హీరో నితిన్ రోదిస్తున్నట్టు ఉన్న ఓ వీడియో ని అయన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసాడు. ఆ వీడియొ చుసిన వాళ్లంతా అయ్యో .. నితిన్ ఎందుకు రోదిస్తున్నాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే నితిన్ ఏడిచింది సీరియస్ గా కాదండోయ్ .. కామెడిగానే !!
శ్రీనివాస్ కళ్యాణం ప్లాప్ తరువాత కాస్త గ్యాప్ తీసుకున్న నితిన్ ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ సినిమాలో నటిస్తున్నాడు. రష్మిక మండన్న హీరోయిన్. షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో హౌస్ సెట్ లో జరుగుతుంది. గతంలో ఇదే హౌస్ లో త్రివిక్రమ్ తో అ ఆ సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు నితిన్.
భీష్మ షూటింగ్ సమయంలో పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. దాంతో సరదాగా ఎమోషనల్ అయ్యాడు .. ఈ ఇల్లు నాకు గత జ్ఞాపకాలను గుర్తు చేస్తోంది. అ ఆ మూవీ జర్నీ అద్భుతంగా సాగింది, త్రివిక్రమ్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఆయన్ను మిస్ అవుతున్నాను అంటూ జోక్ గా ఏడుస్తూ వీడియో షూట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Going down the memory lane…this house reminds of many fond memories…A Aa…was such a wonderful journey. Shooting for #Bheeshma…in the same house ? Trivikram garuuuu…I miss you.. pic.twitter.com/LaG07MhdBu
— nithiin (@actor_nithiin) August 26, 2019
733315 577721Thanks for blogging and i enjoy the blog posting so no public comments.,,,,,,,,,,, 950939
243293 690144I want to start a blog but would like to own the domain. Any concepts how to go about this?. 869385
492469 602620Thoughts talk within just about the web control console video clip games have stimulated pretty professional to own on microphone as nicely as , resemble the perfect tough guy to positively the mediocre ones. Basically fundamental issues in picture gaming titles. Drug Recovery 140548