Switch to English

జాన్వీ కపూర్‌ టాలీవుడ్‌ ఎంట్రీ.. విజయ్‌ దేవరకొండతోనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌, తెలుగులో సినిమాలు చేస్తుందా.? లేదా.? అన్న ప్రశ్నకు సరైన సమాధానం ఇప్పటిదాకా దొరకడంలేదు. ప్రస్తుతం బాలీవుడ్‌ సినిమాలతో బిజీగా వున్న తాను, సౌత్‌లో సినిమాలకి టైమ్‌ కేటాయించలేనంటూ ఆ మధ్య ఓ ప్రశ్నకు స్పష్టమైన సమాధానమిచ్చిన విషయం విదితమే. అయితే, జాన్వీ కపూర్‌ని టాలీవుడ్‌కి తీసుకొచ్చేందుకు చాలా ప్రయత్నాలే జరుగుతున్నాయి.

నిజానికి రామ్‌చరణ్‌ – జాన్వీ కాంబినేషన్‌లో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాకి సీక్వెల్‌ తీయాలనే ఆలోచనలు గతంలోనే జరిగాయి. కానీ, అవేవీ ముందుకు సాగలేదు. ఒకవేళ ఆ ప్రయత్నాలు ముందుకు కదిలి వుంటే, జాన్వీకి తెరంగేట్రం ఆ సినిమానే అయి వుండేది. మరోపక్క, తెలుగులో ఏ హీరోతో నటించాలని వుంది.? అనడిగితే, ‘ఇప్పుడైతే ఆ ఆలోచన లేదుగానీ.. చేయాల్సి వస్తే మాత్రం విజయ్‌ దేవరకొండతో చేయాలని వుంది..’ అంటూ క్లారిటీ ఇచ్చేసింది.

ఆ మాటల్ని పట్టుకుని, ఇప్పుడు పూరి జగన్నాథ్‌, విజయ్‌ దేవరకొండతో చేసే సినిమా కోసం జాన్వీ పూర్‌ని టాలీవుడ్‌లోకి తీసుకురావాలనుకుంటున్నాడట. జాన్వీ కపూర్‌తోపాటు, రష్మిక మండన్నతో కూడా ఈ ప్రాజెక్టు విషయమై సంప్రదింపులు జరుగుతున్నట్లు టాలీవుడ్‌లో గుసగుసలు విన్పిస్తున్నాయి. జాన్వీ కపూర్‌ ఒప్పుకోకపోవచ్చనీ, ఒప్పుకుంటే మాత్రం పూరి – విజయ్‌ కాంబినేషన్‌లో సినిమాకి క్రేజ్‌ డబుల్‌ అవుతుందనీ అంటున్నారు.

టాలీవుడ్‌ మాత్రమే కాదు, కోలీవుడ్‌ నుంచి కూడా జాన్వీకి చాలా ఆఫర్స్‌ వస్తున్నాయి. జాన్వీ మాత్రం, ప్రస్తుతానికి సౌత్‌ పట్ల అంత ఆసక్తి చూపడంలేదు. పూరి ప్రయత్నాలు వర్కవుట్‌ అయి, జాన్వీ కపూర్‌ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వాలని మాత్రం చాలామంది కోరుకుంటున్నారు.

14 COMMENTS

  1. Hmm it appears like your site ate my first comment (it was extremely long) so I guess I’ll just sum it up what I
    wrote and say, I’m thoroughly enjoying your blog.
    I as well am an aspiring blog writer but I’m still new to everything.
    Do you have any helpful hints for beginner blog writers?
    I’d genuinely appreciate it.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....