Switch to English

నికీషా పటేల్‌ ‘పిట్ట’ కథ – ప్రెగ్నెన్సీ వ్యధ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

అది ఓ పక్షి. అయినా దానికీ పేరుంది. పేరు టోట్సీ. ఆ పక్షి ఇప్పుడు ప్రెగ్నెంట్‌. కానీ, దానికి ఓ మెడికల్‌ ప్రాబ్లెమ్‌ వచ్చింది. డాక్టర్‌ దగ్గరికి తీసుకెళ్తే అర్జెంట్‌గా సర్జరీ చేయాలన్నారు. చేయించేశారు. కానీ అది కోలుకోవడానికి కాస్త టైం పడుతుంది. టోట్సీ కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్ధించమంటోంది ముద్దుగుమ్మ నికీషా పటేల్‌. అసలీ పక్షేంటీ.? ఈ గోలేంటీ.? అనుకుంటున్నారా.?

అవునండీ చాలా మంది జంతు ప్రేమికులూ, పక్షి ప్రేమికుల్నీ చూసే ఉంటారు కదా. అలా మన హాట్‌ బ్యూటీ నికీషా పటేల్‌కి పక్షులంటే చాలా ఇష్టమట. ఆ ఇష్టంతోనే ఓ పక్షిని పెంచుకుంది. ఆ పక్షికి ముద్దుగా ‘టోట్సీ’ అని పేరు పెట్టుకుంది. ఆ పక్షికే ఇప్పుడు మెడికల్‌ ప్రాబ్లెమ్‌ కారణంగా సర్జరీ చేయించాల్సి వచ్చిందట. చేయించేసిందట. ఆ పక్షి కోలుకుని తనతో సరదాగా మళ్లీ ఆడుకోవాలని నికీషా పటేల్‌ సోషల్‌ మీడియా ద్వారా ఈ పక్షి కథను ఫ్యాన్స్‌తో పంచుకుంది. కథ బాగానే ఉంది. కానీ, మరీ టూమచ్‌గా లేదండీ.. అందుకే ఇలాంటి కామెంట్లే సోషల్‌ మీడియాలో నికీషా ఎదుర్కోవాల్సి వస్తోంది.

ఓవరాక్షన్‌ కాస్త ఎక్కువయ్యిందంటూ ఆమెని చాలా మంది విమర్శిస్తున్నారు. బర్ద్‌కే ఇంత హంగామా చేయాలా.? అని ఆడిపోసుకుంటున్నారు. అయినా, మీకేం తెలుస్తుందిలెండి మా పక్షి ప్రేమికుల కష్టాలు అంటారు ఇంకొంతమంది. అవును మరి, వాటిని పెంచుకున్న వాళ్లకే తెలుస్తుంది ఆ అఫెక్షన్‌ ఏంటనేది.

చాలా మంది కోళ్లు, కుక్కలు, పిల్లులు, ఆఖరికి పాముల్ని కూడా పెంచుకుంటుంటారు. వాటితో ఆయా వ్యక్తుల ప్రేమ ప్రత్యేకమైనది. అలా టోట్సీ పట్ల నికీషా పటేల్‌ తెగ ప్రేమ పెంచేసుకున్నట్లుంది. అందుకే దానికి ఒంట్లో బాగాలేకపోయేసరికి పాపం ఈ హాట్‌ బ్యూటీ తెగ బాధపడిపోతోంది. ఈ కహానీ అంతా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

అన్నట్లు టోట్సీకి సర్జరీ చేసిన డాక్టర్‌ పేరు కూడా నికీషా ప్రస్థావించిందండోయ్‌. ఆ డాక్టర్‌ పేరు రీనా అట. అదే పోనిలెండి. ప్రార్ధించేద్దాం టోట్సీ కోలుకోవాలని. అన్నట్లు అది ప్రెగ్నెంట్‌ అని చెప్పింది కదా.! సో అనారోగ్యం నుండి కోలుకుని మరిన్ని బుల్లి బుజ్జి క్యూట్‌ టోట్సీల (ఒకటి కాదు చాలానే గుడ్లు పెట్టాలి కదా) కోసం బోలెడన్ని గుడ్లు పెట్టాలని కోరుకుందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...