Switch to English

స్వర్గీయ ఎన్టీయార్ యుగ పురుషుడేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,377FansLike
57,764FollowersFollow

తెలుగు జాతి ఆత్మగౌరవం.. అంటూ తెలుగు ప్రజల నెత్తిన బలవంతంగా ఓ ప్రస్తావనను ఓ సామాజిక వర్గం.. ఓ రాజకీయ పార్టీ.. వీటికి అనుకూలంగా పని చేసే మీడియా రుద్దుతుంటాయి స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి.!

నో డౌట్.. స్వర్గీయ ఎన్టీయార్ అంటే విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు.. పార్టీ పెట్టిన తక్కువ కాలంలోనే, ముఖ్యమంత్రి అయిన వ్యక్తి. రాజకీయాల్లోనూ ఎంతో పేరు ప్రఖ్యాతులూ సంపాదించుకున్నారాయన. స్వర్గీయ ఎన్టీయార్ ఎన్నో సంక్షేమ పథకాల్ని అమలు చేశారు. ఎన్టీయార్ నటించిన సినిమాలు ఎప్పటికీ, తెలుగు నేలపై సినీ అభిమానుల్ని అలరిస్తూనే వుంటాయి.

స్వర్గీయ ఎన్టీయార్ ప్రస్తావన లేకుండా, తెలుగునాట.. అందునా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ ప్రస్తావనలు కష్టం. ఆయన పేరు ప్రస్తావించకుండా తెలుగు సినిమా గురించి మాట్లాడటమూ కష్టం.! ఇదంతా నాణేనికి ఓ వైపు మాత్రమే. స్వర్గీయ ఎన్టీయార్ ఏ స్థాయిలో ఓ వెలుగు వెలిగారన్నది అందరికీ తెలిసిన విషయమే. అదే సమయంలో, ఆయన పతనం కూడా అంతకన్నా దారుణమైనది.

కన్నబిడ్డలు వెన్నుపోటు పొడిచారు.. ఎవర్నయితే రాజకీయాల్లో ఆయన పైకి తెచ్చారో.. వారి చేతుల్లోనూ వెన్నుపోటుకి గురయ్యారు. స్వర్గీయ ఎన్టీయార్ జీవితంలో చివరి రోజులు అత్యంత బాధాకరంగా నడిచాయి. సింహం లాంటి వ్యక్తి.. అత్యంత దారుణమైన పరిస్థితుల్లో తుదిశ్వాస విడిచారు.

రాజకీయంగా తనను వెన్నుపోటు పొడిచినవారి గురించి మీడియాతో చెప్పపుకుని కంటతడి పెట్టారు. కన్నబిడ్డలపైనా ఆయన అసహనం వ్యక్తం చేశారు. చెరిపేస్తే చెరిగిపోయే చరిత్ర కాదిది. అయ్యిందేదో అయిపోయింది. కానీ, దాన్ని ప్రతిసారీ తవ్వుకుంటూ వెళుతున్నారు. ఈసారి వంతు లక్ష్మీపార్వతిది. కేంద్ర ప్రభుత్వం 100 రూపాయల కాయిన్, స్వర్గీయ ఎన్టీయార్ బొమ్మతో తీసుకొస్తే, దాన్ని రాష్ట్రపతి విడుదల చేశారు.

ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించలేదని వాపోతున్న లక్ష్మీపార్వతి, తనను ఎన్టీయార్ పెళ్ళి చేసుకున్నారో లేదో చెప్పాలంటూ, ఎన్టీయార్ కుటుంబ సభ్యులకు సవాల్ విసిరారు. పెళ్ళి చేసుకోలేదన్నది నిజమైతే, తనను ఎన్టీయార్ మోసం చేసినట్లవుతుందనీ, అలాంటి వ్యక్తి యుగపురుషుడెలా అవుతారని ప్రశ్నిస్తున్నారు లక్ష్మీపార్వతి. ఇదెక్కడి పంచాయితీ.? చచ్చిన తర్వాత శవాన్ని కుళ్ళబోడిచేయడం.. అన్నమాట కూడా చిన్న విషయమే ఇక్కడ.

ఎన్టీయార్ చనిపోయి ఎన్నో ఏళ్ళు గడిచింది. ఇప్పుడాయన మీద స్వయానా ఆయన భార్యగా చెప్పుకుంటున్న లక్ష్మీపార్వతి ఆరోపణలు చేయడం.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Kalki: కథ రాయడానికే అన్నేళ్లు పట్టింది.. ఆ ప్రశ్నలకు క్లైమాక్స్ ‘కల్కి’:...

Kalki: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘కల్కి 2898 ఏడీ’. (Kalki 2898 AD) జూన్ 27న...

Chiranjeevi: చిరంజీవికి రాజ్యసభ సీటు..!? సుస్మిత కొణిదెల ఆసక్తికర సమాధానం

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల (Suhhmita Konidela నిర్మాతగా తెరకెక్కించిన వెబ్ సిరీస్ ‘పరువు’. జీ5లో ప్రసారమవుతున్న వెబ్ సిరీస్ కు...

Teja: దర్శకుడు తేజ ఆవిష్కరించిన ‘పోలీస్ వారి హెచ్చరిక’ టైటిల్ లోగో

Teja: బాబ్జీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘పోలీస్ వారి హెచ్చరిక’ (Police vari Hecharika). తూలికా తనిష్క్ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన సినిమాకు బెల్లి...

Janhvi Kapoor: ‘అవి మావి కావు’.. జాన్వీ కపూర్ ఎక్స్ పోస్టులపై...

Janhvi Kapoor: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సినిమాలు, ఫ్యాషన్, ఫొటోషూట్స్.. అభిమానులతో పంచుకుంటూ...

Vignesh Shivan: పిల్లలతో బాహుబలి సీన్ రీక్రియేట్ చేసిన విఘ్నేశ్-నయనతార

Vignesh Shivan: దాదాపు ఏడేళ్ల ప్రేమాయణం తర్వాత జీవితంలో ఒక్కటయ్యారు విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan)-నయనతార (Nayanthara). ఇటివలే వారి రెండో పెళ్లి రోజు వార్షికోత్సవం...

రాజకీయం

వైఎస్ జగన్ ‘తాడేపల్లి ప్యాలెస్‌’పై ఎందుకింత రచ్చ.?

కాదేదీ, రాజకీయానికి అనర్హం.! ఔను, ఇందులో వింతేముంది.? ఏళ్ళ తరబడి.. కాదు కాదు, దశాబ్దాలుగా చూస్తున్నదే కదా.! కాకపోతే, ఇప్పుడు రాజకీయం మరింత దిగజారిపోయింది.! ఫామ్‌హౌస్‌లో పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు.? లింగమనేని...

ఈవీఎంలు మోసం చేశాయ్.! వైఎస్ జగన్ కొత్త నాటకం.!

ఓటమికి కారణం దొరికేసింది.! వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తన ఓటమికి కారణమైన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లపై యుద్ధం ప్రకటించేశారు.! వైసీపీ కార్యకర్తలంతా, ‘మేము సైతం సిద్ధం’ అంటూ సోషల్ మీడియా వేదికగా...

ఈసారి అసెంబ్లీ సెషన్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి ఈనెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవి మూడు రోజులపాటు జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన శాసనసభ...

ఈవీఎం ట్యాంపరింగ్.! వైఎస్ జగన్ ఎలా గెలిచినట్టు.?

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ వైసీపీ సోషల్ మీడియా విభాగం రచ్చ రచ్చ చేస్తోంది.! నిజానికి, ఈవీఎం ట్యాంపరింగ్ విషయమై అనుమానాలు ఈనాటివి కావు. ఏ ఎలక్ట్రానిక్ డివైజ్‌ని అయినా హ్యాక్ చేయడం ఈ...

రిషికొండ ప్యాలెస్‌ని ఇప్పుడేం చేయాలి.?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ముచ్చటపడి కట్టించుకున్న రిషికొండ ‘ప్యాలెస్’ భవితవ్యమేంటి.? ఆయనిప్పుడు ముఖ్యమంత్రి కాదు.! తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిగా వినియోగించుకున్న ఫర్నిచర్‌కి రేటు కట్టేసి, ప్రభుత్వానికి చెల్లించేస్తానన్నట్లుగా.....

ఎక్కువ చదివినవి

Niharika: అల్లు అర్జున్ ను సాయిధరమ్ తేజ్ అన్ ఫాలో..! నిహారిక రెస్పాన్స్ ఇదే..

Niharika Konidela: ఇటివల మెగా-అల్లు కుటుంబాలకు సంబంధించి ఓ వార్త బాగా వైరల్ అయింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ను సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam...

love mocktail 2: జూన్ 14న తెలుగులోకి కన్నడ బ్లాక్ బస్టర్ ‘లవ్ మోక్టైల్ 2’..

love mocktail 2: కన్నడ నిర్మాత, రచయిత, దర్శకుడు, హీరో డార్లింగ్ కృష్ణ (Darling Krishna) నటించిన లవ్ మోక్టైల్ 2 (love mocktail 2) ఈనెల 14న తెలుగులో విడుదల కాబోతోంది....

Daily Horoscope: రాశి ఫలాలు: గురువారం 13 జూన్ 2024

పంచాంగం తేదీ 13- 06-2024, గురువారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, గ్రీష్మ ఋతువు సూర్యోదయం: ఉదయం 5:30 గంటలకు సూర్యాస్తమయం: సాయంత్రం 6:33 గంటలకు తిథి: శుక్ల సప్తమి రాత్రి 8.37...

Vignesh Shivan: పిల్లలతో బాహుబలి సీన్ రీక్రియేట్ చేసిన విఘ్నేశ్-నయనతార

Vignesh Shivan: దాదాపు ఏడేళ్ల ప్రేమాయణం తర్వాత జీవితంలో ఒక్కటయ్యారు విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan)-నయనతార (Nayanthara). ఇటివలే వారి రెండో పెళ్లి రోజు వార్షికోత్సవం విదేశాల్లో జరుపుకున్నారు. వీరికి సరోగసీ ద్వారా...

Pawan Kalyan: త్వరలోనే పిఠాపురం వస్తా.. బొకేలు, శాలువాలు వద్దు: పవన్ కల్యాణ్

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తనకు అన్న రంగాల నుంచి ప్రముఖులు, మేధావులు, యువత, రైతులు, మహిళలు,...