Switch to English

Kangana Ranaut: షారూఖ్- ప్రియాంక బంధం కరణ్ జోహార్ కి నచ్చలేదు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,377FansLike
57,764FollowersFollow

Kangana Ranaut: బాలీవుడ్ రాజకీయాలకు బలైపోయానంటూ గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) చేసిన వ్యాఖ్యలకు స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్( Kangana Ranaut) మద్దతు పలికింది. ఈ మేరకు బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్( KaranJohar) పై కంగనా సంచలన వ్యాఖ్యలు చేసింది. కరణ్ ఉద్దేశపూర్వకంగా ప్రియాంక చోప్రాను బ్యాన్ చేశారని ఆరోపించింది. ఈ మేరకు ఆమె ట్వీట్ చేసింది.

‘బాలీవుడ్ లో కొందరు గ్యాంగ్ లా మారి ప్రియాంకను వేధించారు. అవమానించి ఈ పరిశ్రమ నుంచి పారిపోయేలా చేశారు. ప్రియాంక భారత్ వదిలిపెట్టి పోవడానికి కరణ్ జోహార్ కారణమని అందరికీ తెలుసు. ఆమె స్వయంకృషితో ఎదిగిన మహిళ. షారుఖ్ ఖాన్( Shah Rukh Khan) తో ఆమె స్నేహం చేయడం కరణ్ కి నచ్చలేదు. అందుకే ఆమెను బ్యాన్ చేశాడు. కరణ్- ప్రియాంక ల మధ్య సంబంధాలు తెగిపోయాయి. అప్పట్లో ఈ విషయంపై మీడియాలో కూడా ఎన్నో కథనాలు రాశారు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా బాలీవుడ్ లోకి వచ్చిన ప్రియాంక ని టార్గెట్ చేశారు. ఆఖరికి దేశం వదిలి పోయే వరకు వేధింపులు ఆపలేదు. అమితాబ్ (Amitabh Bachchan) షారుఖ్ వంటి లెజెండ్స్ ఇండస్ట్రీలోకి వచ్చిన రోజుల్లో ఇలాంటి పరిస్థితులు లేవు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక బాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బాలీవుడ్ లో తనను పక్కకు నెట్టేసారని, ఆ రాజకీయాలకు బలైపోయానని, అందుకే హాలీవుడ్ లో అవకాశాలు వెతుక్కోవాల్సి వచ్చిందని వాపోయింది. ప్రియాంక కి పలువురు బాలీవుడ్ నటులు మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలో నే కంగనా కూడా స్పందించింది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Kalki: కథ రాయడానికే అన్నేళ్లు పట్టింది.. ఆ ప్రశ్నలకు క్లైమాక్స్ ‘కల్కి’:...

Kalki: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘కల్కి 2898 ఏడీ’. (Kalki 2898 AD) జూన్ 27న...

Chiranjeevi: చిరంజీవికి రాజ్యసభ సీటు..!? సుస్మిత కొణిదెల ఆసక్తికర సమాధానం

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల (Suhhmita Konidela నిర్మాతగా తెరకెక్కించిన వెబ్ సిరీస్ ‘పరువు’. జీ5లో ప్రసారమవుతున్న వెబ్ సిరీస్ కు...

Teja: దర్శకుడు తేజ ఆవిష్కరించిన ‘పోలీస్ వారి హెచ్చరిక’ టైటిల్ లోగో

Teja: బాబ్జీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘పోలీస్ వారి హెచ్చరిక’ (Police vari Hecharika). తూలికా తనిష్క్ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన సినిమాకు బెల్లి...

Janhvi Kapoor: ‘అవి మావి కావు’.. జాన్వీ కపూర్ ఎక్స్ పోస్టులపై...

Janhvi Kapoor: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సినిమాలు, ఫ్యాషన్, ఫొటోషూట్స్.. అభిమానులతో పంచుకుంటూ...

Vignesh Shivan: పిల్లలతో బాహుబలి సీన్ రీక్రియేట్ చేసిన విఘ్నేశ్-నయనతార

Vignesh Shivan: దాదాపు ఏడేళ్ల ప్రేమాయణం తర్వాత జీవితంలో ఒక్కటయ్యారు విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan)-నయనతార (Nayanthara). ఇటివలే వారి రెండో పెళ్లి రోజు వార్షికోత్సవం...

రాజకీయం

తమ్మినేని ‘బూతు’.. చింతకాయల ‘బూతు’.! ఎవరు సుద్ద పూస.?

మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.! వైసీపీ నాయకుడిగా మారకముందు తమ్మినేని సీతారాం వేరు, వైసీపీ నాయకుడయ్యాక తమ్మినేని సీతారాం వేరు.! ఔను, స్పీకర్ పదవికి...

వైఎస్ జగన్ ‘తాడేపల్లి ప్యాలెస్‌’పై ఎందుకింత రచ్చ.?

కాదేదీ, రాజకీయానికి అనర్హం.! ఔను, ఇందులో వింతేముంది.? ఏళ్ళ తరబడి.. కాదు కాదు, దశాబ్దాలుగా చూస్తున్నదే కదా.! కాకపోతే, ఇప్పుడు రాజకీయం మరింత దిగజారిపోయింది.! ఫామ్‌హౌస్‌లో పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు.? లింగమనేని...

ఈవీఎంలు మోసం చేశాయ్.! వైఎస్ జగన్ కొత్త నాటకం.!

ఓటమికి కారణం దొరికేసింది.! వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తన ఓటమికి కారణమైన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లపై యుద్ధం ప్రకటించేశారు.! వైసీపీ కార్యకర్తలంతా, ‘మేము సైతం సిద్ధం’ అంటూ సోషల్ మీడియా వేదికగా...

ఈసారి అసెంబ్లీ సెషన్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి ఈనెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవి మూడు రోజులపాటు జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన శాసనసభ...

ఈవీఎం ట్యాంపరింగ్.! వైఎస్ జగన్ ఎలా గెలిచినట్టు.?

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ వైసీపీ సోషల్ మీడియా విభాగం రచ్చ రచ్చ చేస్తోంది.! నిజానికి, ఈవీఎం ట్యాంపరింగ్ విషయమై అనుమానాలు ఈనాటివి కావు. ఏ ఎలక్ట్రానిక్ డివైజ్‌ని అయినా హ్యాక్ చేయడం ఈ...

ఎక్కువ చదివినవి

పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా: టీడీపీలో కొందరికి నచ్చట్లేదా.?

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కడికి వెళ్ళినా, ‘పిఠాపురం ఎమ్మెల్యేగారి తాలూకా’ అనే బ్యానర్లు దర్శనమిస్తున్నాయి. ఆ బ్యానర్ల మీద, జనసేన నేతల ఫొటోలే కాదు, టీడీపీ అలాగే బీజేపీ నేతల ఫొటోలూ...

Janhvi Kapoor: ‘అవి మావి కావు’.. జాన్వీ కపూర్ ఎక్స్ పోస్టులపై టీమ్ క్లారిటీ

Janhvi Kapoor: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సినిమాలు, ఫ్యాషన్, ఫొటోషూట్స్.. అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఆమె పేరుతో ఉన్న...

ఫర్నిచర్ దొంగ.! నువ్వు నేర్పిన విద్యయే కదా.!

కోడెల శివప్రసాద్.. దివంగత నేత.! తెలుగు దేశం పార్టీలో సీనియర్ నేతగా ఓ వెలుగు వెలిగి, అనూహ్యంగా బలవన్మరణానికి పాల్పడ్డారు.! టీడీపీలో జరిగిన అవమానాలే కారణం.. అనే ప్రచారం అప్పట్లో వైసీపీ గట్టిగా...

Sreeleela: మళ్లీ శ్రీలీల హవా..! వరుస సినిమాలు.. బిజీ బిజీ..

Sreeleela: ఏడాది క్రితం తెలుగులో శ్రీలీల (Sreeleela) రేంజ్ చూస్తే మరో రెండు-మూడేళ్లు ఆమె కొత్త సినిమాలకు దొరకడం కష్టమనే మాట వచ్చింది. రవితేజ ధమాకాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. నిర్మాతలు...

Chandrababu-Pawan Kalyan: సీఎంగా చంద్రబాబు.. మంత్రిగా పవన్ కల్యాణ్.. ప్రమాణ స్వీకారం

Chandrababu-Pawan Kalyan: నవ్యాంధ్ర్రప్రదేశ్ మూడో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) ప్రమాణ స్వీకారం చేశారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు....